“ఈ సమస్త సృష్టిలా దేవుడెవరు? ఏది దేవుడు అని మీకు అనిపిస్తోందో చెప్పండి” మమల్ని చూస్తా అడిగే అన్న.“రాముడు నా దేవుడు” నేను అంట్ని.“ఏసు ప్రభువు నా దేవుడు” జాన్ పాల్ అనె.“అల్లా నా దేవుడు” సాయిబుల లబాబ్బన్న చెప్పే.వాళ్ల మాటలు విన్న అన్న నగి, మిగతా వాళ్ళ పక్క చూసే.“జ్ఞానం దేవుడు”“ప్రేమే దైవం”“సంగీతం దేవుడు”“అందం దేవుడు”“బలం నా దేవుడు” అనిరి కొంద్రు.
“ప్రకృతే పరమాత్మ”“పనే పరమాత్మ”“నరుడే నారాయణుడు”“మానవ సేవే మాదవ సేవ”“యదార్థం, పదార్థం. ప్రతీదీ దేవుడే” అనిరి ఇంకొంద్రు.
కడగా ఒకడు “అసలు దేవుడు అనేవాడు లేడు” అనె.
“దేవుడు అనే విషయం మనిషి మనిషికీ మారింది.మనిషి మనిషికీ దేవుడు మారాడు.మార్పు సహజం.దేవుడైనా జీవుడైనా మార్పుకు లోను అవల్సిందే” అని పోయ అన్న.
Nice story
Nice
👌👌
Super sir
డాక్టర్ అగరం వసంత్ గారు రాసిన ‘కడ’ కత చాలా ఆలోచింప చేస్తుంది. నేటి యువతరం తెలుసుకోవలసిన అవసరం ఉంది. మప్పిదాలు సార్……
Good
Sir kada story chala bagundi sir good story very nice 🙂 sir Mr.Dr. Vasanth
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
అన్నమయ్య పద శృంగారం-22
పూచే పూల లోన-22
పదసంచిక-106
సూపర్ డీలక్స్ : మరో మంచి చిత్రం
లోకల్ క్లాసిక్స్ – 53: తారతమ్యాల గ్లోబల్ మాయాబజార్
మేనల్లుడు-16
కొడిగట్టిన దీపాలు-6
చిరుజల్లు-40
కనిపించని తెర
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®