సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    డా. సిహెచ్. సుశీల

    ఝాన్సీ పాపుదేశి గారి కల్పిత ప్రేమ కథ ‘ఏక పర్ణిక’ కథలో కథాంశం, పాత్రలను తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది అని మురళీకృష్ణ చెప్తూనే ‘చరిత్రను కథలో లాజికల్ గా భాగం చేసే ఒడుపు దెబ్బతిన్నది’ అని చెప్పటం – విమర్శ అంటే గుణ దోషాలను నిష్పక్షపాతంగా వివరించడం అనే ప్రాథమిక ధర్మాన్ని పాటించారు. ” ఒక వీడ్కోలు సాయంత్రం” కథలో ఏ ఏ విషయాల ప్రస్తావనలో రచయిత సుధాకర్ గారి నిబద్ధత, నిజాయితీ, చరిత్ర అధ్యయనం, అవగాహన ఉందో స్పష్టంగా సోదాహరణ పూర్వకంగా వివరించారు మురళీకృష్ణ.
    ” చరిత్ర ఆధారిత కథల్లో చరిత్ర పరంగా దోషాలు రావటం అంటే – స్వరాలలో లోపాలతో సంగీతం పాడటం లాంటిది”… కలకాలం నిలిచే శాస్త్రీయ నిర్వచనం ఇచ్చిన మురళీ కృష్ణ గారికి అభినందనలు.

  2. 2

    కె.పి .అశోక్ కుమార్

    బాగుంది.చక్కటి విశ్లేషణ.

  3. 3

    రాపాక పవన్ స్వరూప్

    విశ్లేషణ చాలా బాగుంది. వచ్చే వారం కోసం ఎదురుచూస్తాం.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!