సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పురాణం శ్రీనివాస శాస్త్రి గారి వ్యాఖ్య: “కశ్మీర రాజతరంగిణిలో ఇన్ఫో చాలా విలువైనదిగా ఉంది. మిహిరకులుడి శాడిజం వింతగా అనిపించింది. అతని కొడుకు గురించి ఆసక్తి పెరిగింది. మంచి కథలు, కవితలు, వ్యాసాలతో సంచిక బాగుంటోంది.” – పురాణం శ్రీనివాస శాస్త్రి

    Reply
  2. 2

    రాపాక పవన్ స్వరూప్

    కల్హణుడు చెప్పిన విషయాలు నేటి సామజిక రాజకీయ పరిస్థితుల పరంగా వివరించడం బాగుంది.
    రెండో తరంగం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాం.

    Reply
  3. 3

    పుట్టి. నాగలక్ష్మి

    మొత్తానికి భారతీయత, భారతీయ చరిత్ర గురించి సమగ్ర విశ్లేషణను అందజేస్తున్నారు…మురళీకృష్ణ గారికి ధన్యవాదములు….

    Reply
  4. 4

    Dr. Trinadha Rudraraju

    చరిత్రంటే “ఎప్పుడు సింహాసనం అధిష్టించాడు ?  యుద్ధమెప్పుడు జరిగింది?”  ఒక్కటేకాదు.   సామాజిక జీవనం మరియు  ధార్మిక  స్థితి  హేతువుగా దర్శించే గతః కాల చిత్రమని చక్కగా కల్హణుని మాటగా మురళీకృష్ణగారు చక్కగా చెప్పారు. విశ్లేషణతోకూడిన రచన బావుందండి.  

    Reply
  5. 5

    Mani kopalle

    బాగుందండి మురళి కృష్ణ గారు
    మొదటి తరంగం పూర్తి అయి రెండో తరంగం లోకి ప్రవేశం.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!