సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    డా. సిహెచ్. సుశీల

    లలితాదిత్యుని కథ అబ్బురంగా వుంది. ఎంత అద్భుతమైన వ్యక్తిత్వం, వీరత్వం!

  2. 2

    రాపాక పవన్ స్వరూప్

    లలితాదిత్యుడిని సూర్యునితో పోలుస్తూ వర్ణించడం బాగుంది. ఆయన వ్యక్తిత్వంలో కూడా ఉదయ భానుడు, ప్రచండ మార్తాండుడు, నిశాహరుడు ఉన్నారని చెప్పకనే చెప్పడం ఈ అంకంలోని విశేషం.

  3. 3

    Sandhya Yellapragada

    లలితాదిత్యుని గురించి తెలుసుకొని చాలా ఆశ్చర్యానందాలను పొందాను. నిన్న కొందరు తెంపరులు హిందూ దేవళాలలను తురుష్కులు ద్వంసం చేశారంటే కష్టం కలిగినదంటూ వాపోతున్నారు. హిందూ రాజులు హిందూ దేవళాలలను పాడు చెయ్యలేదా అంటూ ఆమాటకు కొందరూ మేధావులు వంతపాడారు. ఈ మూర్కులను కట్టకట్టి ఆవలకి విసిరేస్తే దరిద్రం పోతుంది అసలు. ఈ కథలు వారిచే చదివించాలి.

  4. 4

    Vasanth

    ఇంతలా విపులీకరించి రాయడం మీకే చెల్లు

  5. 5

    Srinivasa prasad

    డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ గారి చారిత్రక నవలలు శ్రీలేఖ, శ్రావణి కథాగమనంలో రచయిత అక్కడక్కడా చారిత్రిక ప్రమాణాలతో సహా విషయం తెలియజేస్తూన్నప్పుడు ఆస్థాయి రచయితలు ఇక తెలుగు రచనారంగంలో వుండరనుకున్నాను.. మీ కాశ్మీర రాజతరంగిణి చదువుతుంటే చాలా ఆనందంగా వుంది. మీకు నా హృదయపూర్వక అభినందనలు.

  6. 6

    kondurikasi@gmail.com@gmail.com Kasi visveswara rao

    50th episode of Kashira Rajatharangini along with photo s is very interesting. Thank you Murali Krishna Garu.
    Konduri Kasivisveswara Rao

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!