సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    డా. సిహెచ్. సుశీల

    కాశ్మీర రాజుల చరిత్ర ఎంత ఆసక్తికరంగా ఉందో, మధ్య మధ్యలో మీ అభిప్రాయాలు ( సుమా కాలేజీని కామెంట్స్) అంత ఆలోచనాత్మకంగా వుంటాయి. ముఖ్యంగా భారతీయత ప్రత్యేకత గురించి, స్త్రీల వ్యక్తిత్వం గురించి మీ ఉన్నతాభిప్రాయాలకి నమోవాకాలు.

    Reply
  2. 2

    పుట్టి. నాగలక్ష్మి

    కశ్మీర్ లో చరిత్రపుటలలో మరుగున పడిన రాణుల గొప్పదనాన్ని..మీ రచన ద్వారా తెలుసుకుంటున్నాం.. ధన్యవాదాలు మురళీకృష్ణ గారికి🙏🏻

    Reply
  3. 3

    Dr.Trinadha Rudraraju

    పూర్వ కాశ్మీర్ సమీకృతాభివృద్ధి (సంస్కృతి, కావ్యం, కళలు మరియు వాస్తుశిల్పం) చెందిందనేది మీ విశ్లేషణ నుండి స్పష్టంగా ఉంది. ఈ ఆకర్షణవల్లే అసూయ, వలసలు, మరియు ధర్మ విశృంఖలత (కామ సంస్కృతీ) – దాని ఫలితంగా అధికార కాంక్ష, కుట్రలు, ధర్మ క్షయకారకంగా పరిణమించినట్లుంది.
    అది నేటికీ నిజం. అంకితభావనాయకత్వం మాత్రమే ఈ వికట ధర్మవ్యాప్తిని నిరోధించగలదని చరిత్రలో నిస్సందేహంగా నిరూపించబడింది.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!