సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    Shyam Kumar chagal

    కాశ్మీర్ చరిత్ర ఇంత భయంకరమా? ఇప్పటి వరకూ అది బాగు పడలేదు.

    Reply
  2. 2

    Srinivasa prasad

    ఒక నవలను కేవలం నవలగా మాత్రమే రాయకుండా విశ్లేషణాత్మకంగా రాయడంలో రచయిత నైపుణ్యం అధ్బుతం. ఒక సామ్రాజ్యం నిర్మించడానికి వెనుక ఎంత పరిశ్రమ ఉంటుందో తెలీదు, కానీ ఆ సామ్రాజ్యాన్ని కూలదోయడానికి స్వార్థం, పెద్దల పట్ల గౌరవం లేని వైఖరి చాలు.. ఇది ఈ కాలనికైనా, ఏ సంస్కృతికైనా, ఏ ప్రాంతానికైనా వర్తిస్తుంది. కస్తూరీ మురళి కృష్ణ గారికి మరోసారి హృదయపూర్వక అభినందనలు.

    Reply
  3. 3

    పుట్టి. నాగలక్ష్మి

    దేవాలయాలు ఆర్థిక వ్యవస్థ యొక్క..సంపదకు చిహ్నాలన్నమాట..👍 సవివరమైన విశ్లేషణ 🙏🏻

    Reply
  4. 4

    Dr.Trinadha Rudraraju

    దేవాలయాలు, కళలు, మరియు సంగీతం అభివృద్ధి పరోక్షంగా పురోగతి మరియు శాంతిని తెలియజేస్తుంది, అలాగే వాటి స్తబ్దత మరియు విధ్వంసం ప్రత్యక్షంగా విలువలు మరియు ఆచారాల క్షీణతకు చిహ్నం. Present is the key of the past, మురళీకృష్ణ గారి కృషికి అభినందనలు.

    Reply
  5. 5

    Janaki

    culture of Sanatana Dharma has been destroyed stage by stage, phase by phase! at least now, Hindus, who are following Sanatana Dharma even today, must realize it and save ourselves from destruction from these demons!!

    Reply
  6. 6

    ఆర్.దమయంతి

    గొప్ప ప్రయత్నం మురళీకృష్ణ గారు!
    ఈ నూతన నవలా ప్రక్రియలో మీరు సంపూర్ణం గా సఫలీకృతులయ్యారని చెప్పాలి.
    దేవాలయానికి ఆర్ధిక వ్యవస్థకి మధ్య గల జీవానుబంధాన్ని చక్కని సోదాహరణలతో విపులీకరించడం ఎంతైనా అభినందనీయం.
    శుభాకాంక్షలతో..

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!