సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    Shyamkumar chagal

    అసలీ కాశ్మీర్ గురించి చరిత్ర మీద ధ్యాస పెట్టిన వారు ఎవరూ లేరు. ఒకప్పుడు ఇది హిందూ సామ్రాజ్యం లో ఒక భాగమని ఎంత మందికి తెలుసు. కాశ్మీర్ గురించి దాని చరిత్ర గురించి ఆ విషయం మీద చరిత్రలో విపులంగా ఎవరు ఈ మధ్య కాలంలో రాయలేదు. శ్రీ మురళీ కృష్ణ గారు రాసే వరకూ కూడా నాకు కాశ్మీర్ మీద ఇంతటి అవగాహన లేదని చెప్పాలి. బ్రిటిష్ సామ్రాజ్య కాలంలో ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పాలకులు యొక్క దరిద్రపు విధానాల మూలంగా అది ఒక పరాయి రాజ్యంగా మన దేశం లోనే ఉండిపోయింది.
    ఎవరూ పట్టించుకోని కాశ్మీర్ గురించి మనకు తెలియపరుస్తున్న శ్రీ మురళీ కృష్ణ గారికి నా ధన్యవాదాలు

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!