సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    కథ- స్థానికత గురించి కొన్ని ఉదాహరణ కథలను వుటంకిస్టూ,మీరు రాసిన వ్యాసం బాగుంది.
    మీకు ధన్యవాదాలు/శుభాకాంక్షలు సర్.

    Reply
  2. 2

    jpsarma33@gmail.com

    చాల మంచి విశ్లేషణ వ్యాసం. కథలకు పట్టు నెటివిటి.. లేకపోతే ఇతివృత్తం ఎంత గొప్పదైనా సరే చిక్కదనం ఉండదు. రచయితలందరూ చదవలసిన వ్యాసం ఇది. నమస్కారం!

    Reply
  3. 3

    Prabhakar Jaini

    అద్భుతమైన విశ్లేషణ! కథా రచనా విశ్లేషణలో విహారి గారు శిఖర సమానులు. ఆయనకు తరతమ బేధం లేదు. ముఖ్యంగా, వారు, అవసరమైన, అనువైన ప్రతీ చోట కొత్త, యువ కథా రచయితల గురించి ప్రస్తావిస్తూ వారిని ప్రోత్సహిస్తుంటారు. అలాగే, తెలుగులో లబ్దప్రతిష్ఠులైన రచయితల కథలలో ఉన్న సుగుణాలు, కొత్త కథలలో కనిపిస్తే వాటిని వెలికి తీసి, పాఠకులకు పరిచయం చేస్తారు. పాత కొత్త తరాల రచయితలకు వారధిగా ఉంటూనే, ఆయన కొత్త కథలు రాస్తుంటారు. ముఖ్యంగా మరొక విషయం, ఎనభై ఏళ్ళ వయసులోనూ వారిలో జిఙ్ఞాస ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ నవ యువకుడిలా పరుగులు తీస్తూ సాహితీ క్షేత్రాలను సారవంతం చేస్తున్నారు. ఇక కొత్త కథకులు తమ పంటలు పండించుకోవడమే ఆలస్యం. ఈ రోజే సాక్షి సండే ఫండేలో, మానవీయ విలువలను ప్రస్ఫుటించే, ఒక కథ రాసారు. మనుషులు ఎంత కౄరంగా మారిపోతారో, ఒక చిన్న వాక్యంలో, చివరగా, ఒక్క మెరుపు మెరిపించి, కథ ముగిస్తారు. వారి విశ్లేషణ యశోద నేను రాసిన ”#నగరపు_నాగుపాము” గురించి ప్రస్తావించడం నా భాగ్యం.

    డాక్టర్ ప్రభాకర్ జైనీ

    Reply
  4. 4

    bvnswamy

    వందలాది కథల్ని, కథకుల్ని పరిచయం చేసిన చేయి విహారి గారిది. అనుభవం నిండిన ఆ కలం నుండి వచ్చే వ్యాసాలు ఙ్ఞానదాయకాలు

    Reply
  5. 5

    alluri gouri lakshmi

    చాలా మంచి సబ్జెక్టు తీసుకున్నారు సర్. ఒకోసారి రచయితలు స్థానికతకి సంబంధించిన కథ చెబుతూ ఆ ప్రాంతం పై పూర్తి అవగాహన లేకుండా రాసినప్పుడు విమర్శలకు గురవుతుంటారు.మరికొందరు స్థానికత పేరుతో అవసరానికి మించిన వివరాలిస్తూ కథపై ఆసక్తిని తగ్గిస్తుంటారు.
    రచయిత తాను రాయబోయే కథ మానవ స్వభావానికి సంబంధించిందా ? ప్రాంతీయ సమస్యనా ? అన్నది ముందుగా నిర్ణయించుకుని మొదలుపెట్టాలన్న సూచన తో విహారి గారు ఈ విశ్లేషణాత్మకవ్యాసం రాయడం ఎంతో బావుంది. ధన్యవాదాలు సర్.

    Reply
  6. 6

    gangasreenivas.gorli@gmail.com

    చాలా చక్కటి చిక్కటి వ్యాసం.
    ధన్యవాదాలు
    గొర్లి శ్రీనివాస రావు

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!