సంచికలో తాజాగా

Related Articles

14 Comments

  1. 1

    P.Usha Rani

    Excellent ga raasaru madam ..💐💐

  2. 2

    పుట్టి. నాగలక్ష్మి

    మనని ఇబ్బంది పెట్టిన వాళ్ళని క్షమించాలి. కాని ఆ ఇబ్బంది మనని ఎంత బాధ పెట్టిందో మర్చిపోకూడదు. అందరూ మంచి వారే, మనవారే అని నమ్మేసి, మన జుట్టు వాళ్ళకందించి ఒడ్డున పడ్డ చేపలా గిలగిలలాడిపోవడం మనందరికీ అలవాటే! కనీసం వయసు మీద పడ్తున్నప్పుడైనా.. కొన్ని బబాదరబందీలను మనసావాచాకర్మణా వదిలించేసుకోవాలి.. అది చేయలేకపోతే కనీసం వారిని దూరంగా ఉండాలి. కుదరకపోతే మన నోటికి తాళం వేసుకుంటూ తామరాకుమీద నీటిబొట్టులా ఉండాలి.. మనం తిన్న ఎదురుదెబ్బలు మర్చిపోకుండా.. అలర్ట్ గా ఉండగలిగేట్లు సాధన చేసుకోవాలి.. తస్మాత్ జాగ్రత్త.. అని హెచ్చరించిన గౌరీలక్ష్మి గారికి, సంచిక వారికి అభినందనలు మరియు ధన్యవాదాలు🙏🙏🏻🙏🏻

  3. 3

    Trinadha Rudraraju

    Great! ఎప్పటిలాగానే జీవిత గమనం లో మెలుకువలు బాగా ప్రస్తుతించారు. ఎప్పటికీ అనువర్తించే ఈ (సంచిక) భాగాలను సంకలనం చెయ్యండి.

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఎప్పటి లాగానే గౌరీలక్ష్మీ గారు తమ అద్భుతమైన శైలిలో మనకు ఎదురయ్యే ,బాధ, ఇబ్బంది,సంతోష,విస్మయపరచే మానవనైజాలను మనముందు ఆవిష్కరించారు. ప్రతీరోజూ ఇవన్నీ ఎక్కడోచోట రుచి చూస్తూనే ఉంటాము. అందరికీ వారి వారి వ్యక్తిగత జీవితం ఉంటుందని, బలవంతంగా దానిలోనికి చొ రబడకూడదనీ తెలుసుకోరే కొందరు.
    వి.జయవేణి

  5. 6

    Durga pakalapati

    చాలా చాలా బాగుంది.

  6. 7

    Venu Madhav

    Super Madam… వున్నది ఉన్నట్లు గా రాశారు.. ఎంతమంది ఉలికి పడతారో… ఏమైనా మీరు జీవితాన్ని కాచి వడ పోశారు… అద్భుతం గా రాశారు…. 👌👌

  7. 8

    కొల్లూరి సోమ శంకర్

    చాలా చాలా బాగా రాశావు Agl👌👌👌
    Durga..Vizag

  8. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఆదరగొట్టారు మేడం👌👌సరి లేరు మీకు ఎవ్వరు…👏🏻👏🏻👏🏻👏🏻
    Venu..Guntur

  9. 10

    కొల్లూరి సోమ శంకర్

    Sanchika chala bagundhi gauri, its very practical, thank you so much for the tips on how to behave with other person, 🙏🙏👏
    Anuradha

  10. 12

    G. S. Lakshmi

    అక్షర సత్యాలను అలవోకగా దించేసారండీ. చాలా బాగుంది.

  11. 13

    కొల్లూరి సోమ శంకర్

    Very interesting…excellent readability…non-stop anecdotes which we all face in our everyday lives. 👏👏👏
    శేషమ్మ

  12. 14

    కొల్లూరి సోమ శంకర్

    చాలా ఉపయోగకరంగా ఉంది… నిజానికి ఇందులో వివరించిన సందర్భాలు అందరికి అనుభవం లోకి వచ్చినవే… వాటి పట్ల అప్రమత్తం చేసి… నిజాల్ని నిస్కర్ష గా చెప్పి.. సంధిగ్ధత్ నించి బయట పదేశారు… చక్కని విశ్లేషణ.. సందర్బవొచిత ఉదాహరణలు వ్యాసన్ని ఆసక్తికరంగా మార్చాయి… అభినందనలు బంగారు చెల్లీ… 💐💐💐💐
    Kaasimbi.. Guntur

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!