సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    Sridhar

    మీరు ఎంచుకున్న సబ్జెక్ట్ బావుంది. కొరియన్ సినిమాలు అంటే చాలా మందికి ఇష్టం కొంతమందికి అసహ్యం. కానీ అందరికి చూడాలని ఉంటుంది. నేను old boy, ఇంకా మిగతా సినిమాలు కూడా చూసాను, ott వచ్చిన తర్వాత అన్ని రకాల సినిమాలు చూస్తున్నారు ఇప్పుడు.
    మీ రచనా శైలి ని అనుసరించటం కష్టంగా ఉంది. మధ్యలో కొన్ని తెలియని పదాలు ఉన్నాయి. ‘తెలుగూఫ్’ అంటే ఏమిటి అర్ధం కాలేదు. ఇంకా మధ్యలో వేరే సంబంధం లేని వారి ప్రస్తావన ఎందుకు? స్టఫి గ్రాఫ్ గురుంచి నాకు అంతగా తెలియదు, రవితేజ ఎందుకు వచ్చాడో అర్ధం కాలేదు.
    రచన మధ్యలో బ్రేకప్స్ ఉన్నాయి. ఏదో ఒక చిన్న పిల్లాడు వ్యాసం రాస్తున్నట్లు గా ఉంది తప్ప ఒక విషయం discuss చేస్తున్నట్లు గా లేదు.
    దయచేసి విషయం మీద ఫోకస్ చేయండి మాకు పరిచయం లేని వ్యక్తులని, పదాలు వాడినపుడు రిఫరెన్స్ ఇవ్వండి. Good luck.

    Reply
    1. 1.1

      గీతాచార్య

      శ్రీధర్ గారు,

      కొంత selfreferential & self-directed satire వల్ల వచ్చిన సమస్య అని మీ వ్యాఖ్య చూశాక మరొకసారి వ్యాసం చదివాక అర్థం అయింది. ఇలాంటివి ఇకముందు జరుగకుండా చూస్తాను. మీరు సూచించినట్లు ఎక్కువమందికి తెలియవు అన్నచోట్ల రిఫరెన్స్ లు ఇస్తాను. Thank you

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!