సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    పలుకుబడులు ఉపయోగిస్తూ సాగిన కథల పరిచయం బాగుంది…ఆయా సామెతల అర్థాలు ఈ కథల ద్వారా బాలలు తెలుసుకుంటారు…..నా చిన్నప్పుడు కాశ్మీర దేశ పండితుడు రచించిన “చారుచర్య ” శ్లోకాలను పౌరాణిక సంఘటనలతో వివరిస్తూ ఒక శీర్షిక బాలమిత్ర పత్రికలో వచ్చేది…ఆ కథలు ఇంకా గుర్తున్నాయి నాకు…..బాల్యంలో మెదడు మీద పడిన ముద్రలు శాశ్వితంగా నిలిచిపోతాయి..అందుకే మంచి విషయాలు నేర్పాలి….. కథా సంపుటిలో కథలను పరిచయం చేసిన తీరు బాగుంది…సమీక్షకుడికి, రచయితకు అభినందనలు.

    Reply
  2. 2

    గోనుగుంట మురళీకృష్ణ

    కాశ్మీర దేశ పండితుడు క్షేమేంద్రుడు రచించినది “చారుచర్య (అందమైన పని)”.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®