చెట్లతో చెలిమి పుస్తక సమీక్ష బాగుంది..రకరకాల చెట్లు, శాస్త్రీయ నామాలు, ఏ కుటుంబానికి చెందినవి అనే విషయం బాలబాలికలకు కచ్చితంగా ఉపయుక్తమే !
భవిష్యవాణి తెలుసుకోవటం మంచిదా కాదా! అని ఒక కొత్త ఆలోచన రేకెత్తించి అందుకు సోదాహరణ గా ధర్మరాజు చేసిన పనులు వివరించారు రచయిత...బాగుంది.కానీ ఇక్కడ ఒక్క చిన్న…
తెలుగు పాఠకులు గర్వించదగిన రచనలు చేసిన శ్రీదేవి మురళీధర్ గారితో ముఖాముఖి ఎంతో హుందాగా సాగింది ! అభినందనలు !!