సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    M.Anuradha

    రచయిత, ఎం .వి . సత్యప్రసాద్ గారి రచనలు అన్నీ చదువుతుంటాను . వీరు రొటీన్ ప్రేమకథలు కాకుండా సమాజపరమైన సమస్యల ను కధాంశాలుగా తీసుకుని వాటి యొక్క కారణాలను , పరిష్కారాలను తనదైన శైలిలో విశ్లేషిస్తూ రాస్తుంటారు .ప్రస్తుత కథలో కూడా సాంకేతికతను యువత అవివేకంగా దుర్వినియోగం చేస్తే కలిగే దుష్ఫలితాలు చక్కగా తెలియపరిచారు . వీరి నుండి మరిన్ని మంచి రచనలు ఆశీస్తూ , అభినందనలు తెలియ చేస్తున్నాను .

    Reply
    1. 1.1

      Satyaprasad, Vijayawada

      Thank you very much madam for your valuable comments.

      Reply
  2. 2

    సుగుణ అల్లాణి

    మారిన విలువలు కథ బాగుంది …. తప్పు చేసి చేసిన తప్పు ఒప్పుకోకపోవడం …. పైగా కక్ష తీర్చకోవడం …. విచిత్రమైన మనస్తత్వాలతో ఎలా మారుతున్నారో బాగా చెప్పారు….అభినందనలు

    Reply
    1. 2.2

      Satyaprasad, Vijayawada

      Thank you very much madam for your valuable comments.

      Reply
  3. 3

    ఎస్. వి. వి. రెడ్డి.

    కధ చాలా బాగుంది. మారుతున్న నేటి తరం లో పిల్లలని క్రమశిక్షణ మరియు విలువలతో పెంచడం తల్లిదండ్రులకు సవాల్ గానే ఉన్నది. ఈ తరం పిల్లలకి టెక్నాలజీ అరచేతిలో ఉండటం వలన, పబ్బు ల సంస్కృతి, మందు, డ్రగ్స్కి కి అలవాటు పడటం వలన పిల్లలు టెక్నాలజీ ని సద్వినియోగం కంటే దుర్వినియోగం చెయ్యడమే ఎక్కువగా జరుగుతున్నది. కానీ, దానియొక్క పర్యవసానాలు చాలా తీవ్రముగా ఉంటాయి అనే విషయం వారికి అర్ధం కావడం లేదు. ఒక్కొక్కసారి జరగవలసిన నష్టం జరిగిపోయాక వారిలో కనువిప్పు కలిగినా ప్రయోజనము ఉండదు. రచయిత శ్రీ సత్య ప్రసాద్గా గారు కధ లో తీసుకున్న ఇతివృత్తం నేటితరం పిల్లలలో లోపిస్తున్న నైతిక విలువల కి అద్దం పడుతున్నది. రచయిత గారు ఈ కధలో ముగింపు ఎవరికీ నష్టం కలగకుండా జరిగిన సంఘటన వలన పిల్లలలో మార్పు వచ్చినట్లుగా చూపడం ఒక పాజిటివ్ దృక్పధం.

    Reply
    1. 3.1

      Satyaprasad, Vijayawada

      Thank you very much Sir for your valuable comments.

      Reply
  4. 4

    Suguna

    మారుతున్న విలువలు కథ బాగుంది…తప్పు చేసి చేసిన తప్పు ఒప్పుకోక పోవడం …… పైగా కక్ష తీర్చుకోవడం ….. విచిత్రమైన మనస్యాత్వాలతో ఎలా మారుతున్నారా బాగా చెప్పారు. అభినందనలు .

    Reply
  5. 5

    Kalaavathi

    మారిన విలువలు కథ …నేటి యువతరం విజ్ఞ్యానాన్ని ఎలా పెడతోవ పడుతున్నారో చక్కగా తెలిపారు. … ముగింపు కూడా బాగుంది.

    Reply
  6. 6

    Akula vijayalakshmi, Nizamabad

    బాగుంది sir కథ .
    సోషల్ మీడియా వల్ల పెద్దలు పిల్లలు అందరు ఎలా జాగ్రత్తగా ఉండాలో తెలియ చేసారు సమాజములో ఎవరు ఎలాంటివారో తెలియదు . అందరిని గుడ్డిగా నమ్మకూడదు . అని అనిపించింది నాకు . మీకు congratulations సర్.

    Reply
  7. 7

    Priyanka, Tirupati

    Super doddappa.. chala bagundi story

    : Entho opika ga prathi detail theliyachsthunnaru.. story characters baga artham ayye laga..

    👏👏

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!