సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది హారతీ వాగీశన్ గారి వ్యాఖ్య: *చాలా మంచి వివరణ. సినిమాల గురించి శొంఠి కొమ్ము తెలియని నావంటి వారికీ నచ్చింది..*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గోటేటి లలిత గారి స్పందన: *నమస్తే. చాలా బావుంది. సినిమా చూసినట్టే ఉంది. కళారూపాలను మీరు చక్కగా వ్యక్తం చేశారు.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గా ప్రసాద్ గారి వ్యాఖ్య: *బావుంది వివరణ. రాజ్ కపూర్ విలక్షణ దర్శకత్వం చూసి తెలుగులో విశ్వనాథ్ సహా ఎందరో గొప్ప దర్శకులు అదే పంథా లో వెళ్లారు. 🙏🙏 *

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణ గారి స్పందన: *రాజ్ కపూర్ సినిమాలన్నిటిలో “ఆహ్” తో మొదలుబెట్టి “హెన్నా” వరకు ప్రతి సినిమాలో సంగీత సాహిత్యాలకు అగ్రతాంబూలం ఇవ్వడం జరిగింది.
    ఆడియో వింటుంటే ఎంత మధురానుభూతి పొందుతామో, సినిమాలో ఆ పాటలు చూసేప్పుడు ఆ సందర్భం, పాట చిత్రణ అంతే మధురాతిమధురం గా ఉంటాయి.
    “ఆవారా” సినిమా లోని ఈ ప్రత్యేకమైన పాట నిజానికి ఆల్బమ్ లో ఎక్కడా లేదు.కేవలం సినిమాలో మాత్రమే ఉంది.
    ఈ పాట సందర్భం, సాహిత్యం, చిత్రణ గురించి అద్భుతమైన వ్యాసం రాసారు రచయితలు.
    మరొక్కసారి ఆ అపూర్వమైన మధుర గీతాలను స్మరించుకునే అవకాశం కల్పించారు.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!