సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    లక్ష్మీనివాసం చిత్రంలోని పాట విశ్లేషణ బాగుంది. ఈ వ్యాసం చదువుతూ ఉంటే యస్.వి.రంగారావు గారు పాట లోని ప్రతి అక్షరానికి ఎక్ష్ ప్రెషన్ ఇచ్చారు అని చెబుతున్నట్లు ఉంటుంది. సాధారణ ప్రేక్షకులు ఇంత వివరంగా ఆలోచించలేరు. ‘రవి కాంచనిది కవి కాంచును’ అని చెప్పినట్లు గా ఉంది… చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా, ఎటువంటి పెట్టుబడి లేకుండా చుట్టుపక్కల చెట్లు, ఆకులూ అలములతోనే విస్తళ్ళు, కట్టెలు, తాళ్ళు, చీపుళ్ళు తయారు చేసి సంపద సృష్టిస్తారు ఈ పాటలో భార్యాభర్తలు, చేతిలో “విద్య” అనేది ఉన్నది కాబట్టి! అందుకే “విద్య నిగూఢ గుప్తమగు విత్తము…” అన్నాడు భర్తృహరి. ……యస్.వి.ఆర్., మహారాజుగా ఎంత అద్భుతంగా చేయగలరో, పేదవాడి గా కూడా అంతే అద్భుతంగా చేయగలరు. అయన చిత్రాలు చూస్తుంటే నటనకు పరాకాష్ట అంటే ఇదేనేమో అనిపిస్తుంది….వ్యాసం చాల బాగుంది.

    Reply
  2. 2

    మోటమఱ్ఱి సారధి

    అద్భుతమైన ఆరుద్ర సాహిత్యం, ఘంటసాల గానం, నట విశ్వరూపమం యస్వీయార్ నటన, కలబోసిన, అజరామరమైన పాట. దానికి చక్కటి విశ్లేషణ. అభినందనలు.

    ఆత్రేయ తొలికోడి కూసింది లోని “అందమైన లోకమని’ పాటలో, ఇంకా లోతుగా రెండు వాక్యాలలో తేల్చేస్తాడు:
    “డబ్బు పుట్టి మనిషి చచ్చాడమ్మా,
    పేదవాడు నాడే పుట్టాడమ్మా ..” అని.

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది యక్కలూరి శ్రీరాములు గారి స్పందన: *శంతనూ శరిష్టల observation అద్భుతం!
    ఏ పాట నైనా కళ్ళముందు కనిపించేట్టు చేయడం.. పాట గుండెను పట్టుకున్న వైనం.. పాట చుట్టూ అంచుల్ని పట్టుకుని చూపెట్టే తనం.. నభూతో న భవిష్యతి అనక తప్పదు.. తప్పదు.. తప్పదు..
    చివరిగా.. ఈ పాట మా కుమారునికి 7వ తరగతి నుంచి చాలా ఇష్టమైన పాట.. పాటే వాడు.. వాడే పాటలా ఇప్పటికి జీవిస్తున్నాడు. అభినందనలు..*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పుట్టి నాగలక్ష్మి గారి వ్యాఖ్య: *చాలా బాగా అంటే అద్భుతంగా వ్రాశారండీ.*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. Padmanabham: *Great song! Memorable singing by Ghantasala and natural action by SVR!*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®