సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొ. సిహెచ్. సుశీలమ్మ గారి స్పందన: *పెదవుల మీదే కాదు కళ్ళల్లో కూడా నవ్వును చూపించే నటుడు ధర్మేంద్ర. అతను ఈ లోకాన్ని వీడిన సందర్భంగా, ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ రొమాంటిక్ పాటను మాంఛి రొమాంటిక్ గా రాసారండోయ్.
    అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ఎంతో ఇష్టమైన పాట. “ఆశా” సంబోధన వరకూ సాగిన ఆ సాన్నిహిత్యం ఎంత బాగుంటుందో!
    చివరిలో ఆమె ఆ ఉత్తరాలన్నీ పట్టుకుని చరచరా అతని ఇంటికి వస్తుంది. అది పాటలో భాగమే. మీరు ఆ విషయం వదిలేయడం ఏమిటి?
    ఇప్పుడైనా మీ బాణీ లో రెండు వాక్యాలు చేర్చవచ్చు కదా!
    రాఖీ, ధర్మేంద్ర పేర్లు ప్రస్తావించకుండా పాటనంతా విశ్లేషించారు.
    ఈ పాటలో ముఖ కవళికల్లో ఇద్దరూ ఇద్దరే. నాకు ఇష్టమైన పాట.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గాప్రసాద్ గారి వ్యాఖ్య:*నిజం. ఉత్తరాల పాటలు ప్రత్యేక విభాగం అనవచ్చు. మదిలో భావాలు ఉత్తరాలలో ఇమిడ్చి రాయడం గొప్ప ప్రక్రియ. అందె వేసిన రచయిత లు ఆ రచనల్లో తమ శైలి గొప్పదనం చూపిస్తే, దర్శకుడు, ఛాయాగ్రాహకులు ఆ సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. చెవులకు వినసొంపుగా సంగీత దర్శకుడి బాణీ ఉండేది.👏👏*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది భువనచంద్ర గారి వ్యాఖ్య:* పల్ పల్ దిల్ కె సాథ్ అద్భుతంగా ఉంది. ఉత్తరాల పాటలు అద్భుతంగా ఉన్నాయి. మీరు వెళ్లినంత లోతుగా మరెవరు వెళ్లలేరు అంత అద్భుతంగా రాశారు. హాట్సాఫ్.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సందినేని నరేంద్ర గారి వ్యాఖ్య: *హిందీ సినిమా పాటలను శంతను – శర్మిష్ట లు అద్భుతంగా విశ్లేషిస్తున్నారు. ఇంతటి చక్కటి పాటల విశ్లేషణను సంచిక పాఠకులకు అందిస్తున్న సంపాదకులు మురళీకృష్ణ గారికి అనేకానేక ధన్యవాదాలు.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!