సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గాప్రసాద్ గారి వ్యాఖ్య:*బావుంది విశ్లేషణ. రంగుల ప్రపంచాన్ని మరింత రంగులద్దే పాటలవి. నయన మనోహరమే.👏👏*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బి. రోహిణిగారి వ్యాఖ్య: *షోలే, ఆన్, మదర్ ఇండియా సినిమాలలోని హోలీ పాటల గురించి చక్కటి విశ్లేషణ చేశారు. ఉత్తర భారతదేశంలో హోలీ పండుగకు ప్రాధాన్యత ఇస్తారు. అందుకే చాలా హిందీ సినిమాలలో హోలీ పాటలు తప్పకుండా ఉంటాయి. వాటి గురించి రాసి, మమ్మల్ని రంగుల లోకాలకు తీసుకెళ్లిన శంతను శర్మిష్ఠ గారికి ధన్యవాదాలు.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణగారి వ్యాఖ్య:*హోలీ పండుగ వస్తోంది అంటే వెంటనే గుర్తొచ్చే హిందీ పాటల్లో ముఖ్యమైనవి సిల్ సిలా, షోలే, కటి పతంగ్, నవరంగ్ , లోని హోలీ పాటలు.
    ఈ వారం సంచికలో, షోలే చిత్రంలోని పాటతో మొదలైన హోలీ విశేషాలు చదువుతూ ఒక్కసారిగా ఆ గోల్డెన్ పీరియడ్ లోకి వెళ్ళిపోయాం.
    దాదాపుగా ముఖ్యమైన అత్యంత ప్రజాదరణ పొందిన హోలీ గీతాలన్నిటిని సందర్భోచితంగా చక్కగా ప్రెసెంట్ చేశారు శంతను – శర్మిష్ట గార్లు.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది విజయశ్రీముఖి గారి వ్యాఖ్య: *ఇన్నాళ్ళూ హిందీ పాటలు వినడం ఆనందించడమే గానీ, కొన్ని అర్థాలు తెలియవండి (🫢). ఇప్పుడు తెలుగు పాటలను, దృశ్యీకరణ.. వగైరాలను నిజంగానే ఆనందిస్తున్నాం! 🙏*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!