సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది యక్కలూరి శ్రీరాములు గారి వ్యాఖ్య: *పియానో.. పాటల గురించి ఇంతకు మునుపు వినిపించినప్పటికీ.. ఈ ఎపిసోడ్ 42లో ప్యార్ దివానా పాటని వివరించిన విధానం డెన్సిటీ తో అలరించింది.. ఒకచోట పైమానా, ఛలక్ పదాలని దేని కోసం ఉపయోగించారో చెప్పడం మరిచిపోయినట్టున్నారనిపించింది కానీ చివరలో చెప్పినా కొంత గ్యాప్ కనిపిస్తోంది. ఆ పదాలు ఉపయోగించే ముందే చెబితే బాగుంటుందని నా అభిప్రాయం..
    అలాగే “సునో కిసి షాయర్ నే కహా బహుత్ కూబ్” పూర్తి వివరణ ఇంకొంచెం ఇచ్చివుంటే బావుండేది..
    శంతనూ – శర్మిష్ట చేస్తున్న ప్రయోగం సినీపాటల తన్మయత్వం, అద్భుతం అభినందనీయం.
    పుస్తకరూపంలో వస్తే బాగుంటుందని నా అభిప్రాయం..
    అభినందనలతో
    యక్కలూరి శ్రీరాములు*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొఫెసర్ సిహెచ్.సుశీలమ్మ గారి వ్యాఖ్య: *ఆనంద్ బక్షీ 👏
    ఆర్.డి. బర్మన్👏
    కిషోర్ కుమార్ 👏
    రాజేష్ ఖన్నా 👏
    పియానో 👏
    అన్నీ కలిసిన ఈ పాట అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు చాల చాల ఇష్టం.
    ఆరాధన తో మొదలైన హిందీ పాటలపై ఇష్టం, ఇంకా వెనక్కి వెళ్ళి పాత పాటల్ని పిచ్చిగా ప్రేమించేదాకా వెళ్ళింది.
    10th వరకూ 25 మార్కుల కోసమే హిందీ చదివిన నేను కేవలం రాజేష్ ఖన్నా, ఆర్.డి. బర్మన్ పాటల అర్థం తెలుసుకోవడం కోసమే హిందీ మధ్యమ, రాష్ట్ర వరకు ఇష్టంగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్నా.
    తర్వాత మా హిందీ టీచర్ కి చెప్తే “నువ్వు హిందీ పరీక్షలు చదివావా” అని బోలెడు ఆశ్చర్యపోయింది.
    ఆరాధన, కటీ పతంగ్ వంటి రాజేష్ ఖన్నా సినిమాలే పునాది వేసాయి.
    పాటంతా హీరో పియానో ముందు కూర్చోనే ఉంటాడు. హీరోయిన్ అక్కడ నిలబడే ఉంటుంది.
    పరుగులు, స్టెప్స్ అనబడే exercises లేవు. ఒక చరణం ఒక దేశంలో, మరో చరణం మరో దేశంలో చిత్రీకరణ లేదు. అయినా ప్రాణం పెట్టాం.
    ఓ మెరే దిల్ కె చెయిన్ పాట గురించి రాయండి. అర్థం, భావ ప్రకటన, నటన కూడ బాగుంటుంది.
    రాజేష్ ఖన్నా అందం, స్టైల్, తాగుడు, పెళ్ళిళ్ళు, అమ్మాయిలు, అనారోగ్యం, వయసుకు మించిన వృద్ధాప్యం, మరణం… అత్యంత విషాదకరమైన నిష్క్రమణ.
    ఓ మెరే దిల్ కె.. మీరు మీ బాణీలో రాయండి – నాలాంటి అభిమానులకు కరువు తీరేలా!*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గాప్రసాద్ గారి వ్యాఖ్య:*మంచి విశ్లేషణ. ఆనంద్ బక్షి, కిషోర్ కుమార్, బర్మన్ మరియు రాజేష్ ఖన్నా లను ప్రజలు మర్చిపోలేరు. చిన్న చిన్న భావాలు పలికించడంలో రాజేష్ అగ్రగణ్యులు.👏*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అల్లూరి గౌరీలక్ష్మిగారి వ్యాఖ్య:* కటీ పతంగ్ లోని పాట సందర్భంలో మాకు తెలీని పియానో పాటల చరిత్ర గురించి చక్కగా వివరించారు. ధన్యవాదాలు 🙏🏻😊 *

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బి. రోహిణి గారి వ్యాఖ్య: *అప్పట్లో రాజేష్ ఖన్నా స్టైల్ అంటే యువతకు ఎంతో క్రేజ్ ఉండేది. కిషోర్ కుమార్ పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్. రేడియోలో బినాకా గీత్ మాలాలో ఇలాంటి పాటలన్నీ వేసేవారు. ముఖ్యంగా పుట్టిన రోజునాడు పియానో మీద వాయించే పాటలు, వాళ్ళ హావభావాలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసేవి. ఆ పాటలన్నీ గుర్తు చేస్తున్న శంతను శర్మిష్ఠ గారికి ధన్యవాదాలు.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®