సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    డాక్టర్ రాయపెద్ది వివేకానంద్

    అయ్యా
    కామెంట్ పెట్టాలి అనుకునే వాడి సహనాన్ని పరీక్షించేలా ఉంది మీ పోర్టల్ తాలుకు ఇంటర్ పేస్. వర్డ్ ప్రెస్ అకౌంట్ నుంచి గానీ, లేదా సంచిక అకౌంట్ నుంచి మాత్రమే లాగిన్ అయి కామెంట్ పెట్టగలం. కొత్త వారికి
    రెండు అకౌంట్స్ ఉండవు కదా. సాధారణంగా మిగతా ఎక్కడైనా పేస్ బుక్ అకౌంట్ నుంచో, గూగుల్ అకౌంట్ నుంచో లాగిన్ అవ్వమని ఉంటుంది.
    ఈ వ్యాసం యధాలాపంగా చదివి అలా పక్కన పెట్టేయలేకపోయాను. ఈ వ్యాసకర్త ఎవరో కానీ వేటూరి వారి ఆత్మని పట్టుకున్నారు. ఎప్పుడో కాలేజీ డేస్ లో విని వదిలేసిన పాటలు ఇవి. ట్యూన్ బాగుంది అనుకుని హం చేసుకున్నామే గానీ ఈ పాటల్లోని మాటల్లో ఇంత లోతు మార్మికత, ఆధ్యాత్మిక తత్త్వం, వేదన ఉంది అని గుర్తించలేకపోయాము అప్పట్లో. ఈ వ్యాసకర్త కి హృదయపూర్వక అభినందనలు.
    చూడండి కళాకారులకి అభినందనలే ఊపిరిని కొత్త ఉత్సాహన్ని ఇస్తాయి, సంచికలో ప్రచురితం అయ్యాక కామెంట్స్ రావటం కలలోనో మాట అయి కూర్చుంది. ఎందుకా అని ఈ రోజు తెలిసింది. పులి మీద పుట్ర లా ఈ కామెంట్ అప్రూవ్ అవ్వాలి అని ఒక నిబంధన పెట్టారు చివర్లో. కామెంట్ పెట్టాలి అని అనుకున్న వాడికి ఉత్సాహం, కోరిక చచ్చిపోతుంది 🙂🙂.
    మీ నిబంధనలకు ఓ పెద్ద నమస్కారం

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వరిగొండ కాంతారావుగారి వ్యాఖ్య: *👌🏼🙏🙏 సంచిక మాత్రమే రాయగలిగిన వ్యాసాన్ని మనసారా చదువుకున్నాను. హృదిలో పదికాలాల పాటు దాచుకొంటాను. అభినందనలు అంటే సరిపోదు. మరేదో కావాలి. వేటూరినే కనుక్కుంటాలెండి. – మీ వరిగొండ కాంతారావు.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పుట్టి నాగలక్ష్మి గారి స్పందన: *అద్భుతంగా విశ్లేషించి, కళ్ళముందు నిలిపారు. ధన్యవాదాలు మీకు, వ్రాసిన వారికి.*

  4. 4

    గోనుగుంట మురళీకృష్ణ

    గీతాంజలి సినిమా నేను చూడలేదు గానీ, మీ వ్యాసం చదువుతుంటే బాగుంది..మధురమైన పద బంధురం!..”సరస్వతీదేవి నూపుర నిస్వనం…..”, “ఆమె వేలు పట్టుకుని రాయించింది…” వంటివి నేనైతే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, సి. నారాయణరెడ్డి గారు వంటి సాహితీవేత్తల విషయంలో అనుకుంటాను….లోకో భిన్న రుచి:

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొ. సిహెచ్. సుశీలమ్మ గారి స్పందన: *అద్భుతం. నాగార్జున, యూత్, హుషారు, ప్రేమ వల్లనే ఈ సినిమా సూపర్ హిట్ అయిందేమో అనిపిస్తుంది పైపైన చూస్తే. కానీ మీరు ఉటంకించిన తెర వెనుక సరస్వతీ స్వరూపుల తపస్సు ఫలితం ఈ “గీతాంజలి”. టైటిల్, హీరోయిన్ పేరు భారతీయ పవిత్రతను స్పురింపజేసే మనదైన సంస్కృతి కదా! కథాంశం కూడ జనన మరణాల అలౌకిక తాత్వికత. అది అవగాహన చేసుకునే వేటూరి అర్ధవంతంగా పదాల సృజన చేసారు.
    జగడ జగడ.. పాట, ఓ పాపా లాలీ.. పూర్తిగా భిన్నమైన సన్నివేశాలు, పరిస్థితులు, మనిషి లోని మార్పు. లేదా విధి ఆడిన తమాషా.
    ఒక ఉత్సాహం, ఒక దిగులు, ఒక ఓదార్పు, ఒక ఆశ, ఒక వేదాంతం, ఒక నిక్కమైన తాత్వికత సినిమా అంతటా ప్రేక్షకుల్ని తాకుతుంది. ఇంటికి వచ్చాకా చాల రోజులు వెన్నాడుతుంది.
    ఇదుగో ఇప్పుడు శంతనూ శర్మిష్ఠ స్పృశిస్తే మళ్ళీ మనసు కదిలిపోతుంది.*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది హరిబాబుగారి వ్యాఖ్య: *ఇళయరాజా గారి పాటలలో చాలా అద్భుతమైన & గోల్డెన్ హిట్స్ గా చెప్పొచ్చు ఈ పాటలు, లిరిక్స్ వ్రాసేవారిలో నాకు బాగా ఇష్టమైన రైటర్ శ్రీ వేటూరి సుందరరామ్మూర్తి గారు. ఈ పాటలను చాలా బాగా వివరించారు, మీకు హృదయ ధన్యవాదాలు 🙏🏼🙏🏼*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కస్తూరి రాజశేఖర్ గారి స్పందన:*అద్భుతం గా ఉంది. 💐 ఓం నమః నయన శృతులకు..ఓం నమః హృదయ లయలకు.. ప్రణయాన్ని దేవతా స్వరూపంగా చూసి చేసిన స్తుతి లాగా ఉండే పాట. దీన్ని కూడా చేర్చి ఉంటే బాగుండేది.👍

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది లలితకుమారి గారి వ్యాఖ్య:*పొద్దునే మంచి పాటలు గుర్తు చేశారు. వేటూరికి జోహార్లు.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!