సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    Ramkumar Bharatam

    ఈ సినిమాలోని యే రాత్ యే చాందిని ఫిర్ కహాఁ అన్న పాట అంటే నాకు విపరీతమైన ఇష్టం. ముఖ్యంగా ఈ పాటలో లత దీదీ ఉఛ్చస్వరంలో పాడే ఆ చరణాలు వింటుంటే మన మనసుల్ని ఏవో లోకాలకి తీసుకెళ్లుతున్నఅనుభూతి కలుగుతుంది !
    మంచి సినిమాతో గురుదత్ సినిమాల సమీక్ష మొదలుపెట్టారు జ్యోతి గారు ! మీకు నా అభినందనలు !

    Reply
  2. 2

    గుణశేఖర్

    మేడమ్, సాహిర్ చాలా గొప్పగా వ్రాసిన ఆ హిందీ పాటలోని వాక్యాలు మీరు తెలుగులోకి అనువాదం చేసి వ్రాస్తే హిందీ భాషపై పట్టలేని నాలాంటి వారికి సంతోషం…దయతో గమనించ గలరు.

    Reply
  3. 3

    ఎమ్బీయస్ ప్రసాద్

    ఆర్టికల్ బాగా రాశారు. ధన్యవాదాలు. రెండు సూచనలు – 1) దేవ్ ఆనంద్‌ను అలాగే రాయండి, దేవానంద్ అని కలిపివేయకండి. 2) కళాకారులను, సాంకేతిక నిపుణులను … రు అని రాయనవసరం లేదు. రాస్తే అందరికీ రాయాలి. మీరు కొందరికి రాసి, మరి కొందరికి మానేశారు. యూనిఫామిటీ మేన్‌టేన్ చేయండి. గీతా బాలి అసలు పేరు కూడా రాసి వుండవచ్చు. ఆమె మశూచికంతో పోయిందని వికీపీడియాలో వుంది కానీ ఇంట్లో అగ్నిప్రమాదంలో పోయిందని చిన్నపుడు చదివాను. వెరిఫై చేసి చెప్పగలరు. నమస్తే. – ఎమ్బీయస్ ప్రసాద్

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!