సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    Ramkumar Bharatam

    అద్భుతమైన విశ్లేషణ జ్యోతి గారు !

  2. 2

    Venkatarsthnam Uppalapati

    Pyasa cinema nepadyam alage guru dat,v.k.murthy photography,
    బాగా అభివర్ణించారు. వ్యాసం చాలా fruitful గా ఉంది.
    Uvrathnam ongole

  3. 3

    గుండాన జోగారావు

    మీ వ్యాసం వివరణాత్మకంగా ఉంది. ఓపికతో చదివే సినీప్రియ పాఠకులకు వస్తు వాస్తవంతో అలరిస్తుంది. మీ పరిశోధన మార్క్సిస్టు దృక్పథంతో సాగి భిన్నమైన భావవ్యక్తీకరణకు ప్రతీక. అభినందనలు.

  4. 4

    C.Suseela

    జ్యోతి, పూర్తి చదివిన తరువాత ఒక బృహత్ గ్రంధం ‘ప్యాసా’ సినీమా గురించి చదివినట్లు.సీనీమాలోని అన్ని కోణాలను ఎంత నిశితంగా పరిశీలించి, వాటి గురించి చదివి, ఎంత విషయాన్ని ప్రోగు చేసి విశ్లేషించారు. ఒక Phd thesis లా ఉంది.నిజంగా డాక్టరేట్ ఇవ్వాలి. అప్పట్లొ వచ్చిన reviews, విదేశీయుల అభిప్రాయాలు, అప్పటి cinematographers ఎన్ని ఎన్ని వివరాలు , విశ్లేషణలు! మీకున్న ఆశక్తి, ఓపిక అద్భుతం! సినీమా మూలంనుంచి సంశోధన చేసి రాశారు. ఏ అవార్డు ఇచ్చిన తక్కువే మీకు. వి.కె. మూర్తిని సినీ ప్రియులు మైసూరుకు పిలిపించి వారి అనుభవాలు గురుదత్ తొ అంటూ ! అప్పటికే వారు వయస్సు, అనారోగ్యంతో ఉన్నారు. ఆ సభకు మేమూ వెళ్ళాము. మీ విశ్లేషణ అద్భుతం. మనఃపూర్వక అభినందనలు మీకు జ్యోతి. థిసిస్ చదువుతున్నట్లె ఉన్నది. !!

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!