సంచికలో తాజాగా

Related Articles

35 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    —డా కె.ఎల్.వి.ప్రసాద్
    సఫిల్ గూడ
    సికిందరాబాద్.

    Reply
  2. 2

    D. Umashanker

    తెలుగు భాషకు మీరు చేస్తున్న సేవ ఎంతో అభినందనీయం డాక్టరుగారు.

    Reply
  3. 3

    Sagar

    స్వర్ణోత్సవాలు చూడాలి అనుకోవడం దురాశ ఏమీకాదు లెండి సర్. మీరు సంస్థకు అన్ని సంవత్సరాలు అద్యక్షుడిగా పనిచేసి సంస్ధ సేవలో తరించినందుకు మీకు ఆ అవకాశం రావాలని కోరుకుంటూ మీకు ధన్యవాదములు.

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      Good morning klv.happy to read gnapalala pandiri 151.conratularions and wishing you best of luck and our good wishes for your sadhrudaya society.
      –dr r k m Veluri.
      USA.

      Reply
    2. 3.2

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      నీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    “సహృదయ” ఒక చక్కటి జ్ఞాపకం
    తొలి కార్యక్రమం నుంచి
    ఇటీవల ముగిసిన రజతోత్సవాల వరకు
    ఎన్నో కార్యక్రమాలకు
    హాజరై అనేక విధాలుగా ప్రయోజనం పొందిన వారిలో
    నేను ఒకడిని
    సంచిక ద్వారా జ్ఞాపకాన్ని పంచుకున్న డాక్టర్ గారికి అభినందనలు
    —-శ్రీ అనీల్ ప్రసాద్
    ఆకాశవాణి-వరంగల్.

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు సర్.

      Reply
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    👏👏👏👏👏👏👏👌👍✌️స్వర్ణోత్సవాలు మీ సమక్షంలో ఘనంగా జరగాలని… మనఃపూర్వకముగా అభిలషిస్తూ…. 🙏💐🙏
    —-కోరాడ నరసింహారావు
    విశాఖపట్టణం.

    Reply
  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీవలెనే చాలామందికి సహృదయ కార్యక్రమాలు మధురమైన జ్ఞాపకాలే..నాకు సంస్థలో నచ్చిన విషయం సభానిర్వహణ.పూర్వం యువభారతి సంస్థలో చూచిన ,మళ్ళీ సహృదయలో చూస్తున్న .దాదాపు సహృదయ కార్యక్రమాలన్నింటికీ( వీలైనంతవరకు) హాజరైన. మహాభారత,ఉపన్యాసాలు ఒకమరపురాని విషయం.కావ్యలహరి దివాకర్ల ఉపన్యాసాలసమయంలో స్థలం లేక బయటికి లౌడ్ స్పీకర్ లు పెట్టవలసి వచ్చింది సారస్వత పరిషత్తుభవనంలోజాగాలేక.భరతోపన్యాసాలలోకూడా LED స్క్రీన్ లు పెట్టవలసివచ్చిన సంగతి నాకు గుర్తే. భారత, భాగవత , రామాయణాలేకాక భగవద్గీత,ఉపనిషత్తుల పైన కూడా ఉపన్యాసాలు ఏర్పాటు చేసినారు కదా. ఉపన్యాసాలన్నీ విజ్ఞాన వంతంగా వుండేవి. ఇక నాటకోత్సవాలగురించి చెప్పేదేలేదు . ఎన్నో మంచినాటకాలను జనాలకు చూపించింది సహృదయ. ఈసంస్థతో ఒక అభిమానిగా కలిసినడుస్తున్న. మాకే ఇట్ల వుంటే
    13 ,సంవత్సరాలు ఆధ్యక్షంవహించిన మీరు …. చెప్పవలసాన పనేలేదు.
    సహృదయ,కార్యక్రమాలూ చూసాన ఎవ్వరైనా సంస్థను మరవలేరు. నడుస్తున్న విజ్ఞానసర్వస్వం గిరిజామనోహరబాబు .నాటకప్రియుడు వనంవారు ,వేంకటనారాయణాచార్యులు,కుందావఝల అందరుఅందరే..
    కార్యనిర్వాహకబృందమంతా అభినందనీయులే అభినందనలు మీకు మీ కార్యవర్గానికీ
    —రామశాస్త్రి

    Reply
    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్టిగారూ
      మీ స్పందన నాకు ఎప్పుడూ అపూర్వం/అమూల్యం.
      కృత జ్ఞత లు సర్.

      Reply
  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    డాక్టర్ కెఎల్వీ గారి వలెనే ఎంతో మంది సాహిత్యాభిమానులకు ‘ సహృదయ ‘ స్వంత సంస్థే . నా మటుకు నాకు సహృదయ మీద అమితమైన గౌరవాభిమానాలున్నాయి . సంస్థ నిర్వాహకులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను . ‘ సహృదయ ‘ చిరకాలం సాహిత్యసేవ తద్వారా సామాజిక సేవ చేయాలని కోరుకుంటున్నాను .
    మెట్టు మురళీధర్
    హన్మకొండ.

    Reply
    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు సర్.

      Reply
  8. 8

    Sam sundar

    ఆధునిక కాలం లో నాటికలు కనుమరుగై పోకుండా కాపాడుతున్న వారికి ధ్యన్యవాదాలు….నా అభిప్రాయం ప్రకారం సినిమా కన్నా నాటికలు కష్టం…యువత తెలుగు భాష నేర్చుకొని సాహిత్యం లో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించాలి….సహృదయం తో అందరూ ఉండాలి అని నా అభిలాష..మీరు మంచి వ్యాసాలు రాయాలని కోరుకుంటున్నాము….

    Reply
    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శ్యామ్
      నీ స్పందనకు ధన్యవాదాలు .

      Reply
  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ జ్ఞాపకాల పందిరి చలువ పందిరిలాగ మనస్సులను సాహిత్య పిపాసను తీర్చి ఆనందపరుస్తుందని నేను భావిస్తున్నాను.
    సంస్థలోని వారందరూ సుహృదయులే.
    సంస్థ ప్రవర్థమానం అగుగాక.

    ఆచార్య తంగెడ జనార్దనరావు

    Reply
    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సర్
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్.

      Reply
  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చదివాను డాక్టర్ గారు.
    … ఖర్చే కాదు, చాలా శ్రమతో కూడిన పనిది.

    అటువంటి గొప్ప కార్యక్రమాలు మీ సాహిత్య జిజ్ఞాసను తెలియజేస్తుంది.
    అభినందనలు సార్.
    —డా.బండి సత్యన్నారాయణ
    విశాఖపట్టణం

    Reply
    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్య వాదాలు కవి గారు.

      Reply
  11. 11

    Rajendra Prasad

    Happy to know about సహృదయ and your association to it. Congratulations on the occasion of SILVER JUBILEE celebrations. If God willing you will also witness Golden JUBILEE sir

    Reply
  12. 12

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    శుభోదయం సోదరా. మీకు హృదయపూర్వక అభినందనలు. మీరు తప్పకుండా సహృదయ వారి స్వర్ణోత్సవాలకూ సంతోషంగా హాజరుకావాలని కోరుతూ సోదరి. మంచి కార్యక్రమాలు హాజరుకాలేకపోయాను. 🙏💐😊
    —-డా.విద్యాదేవి.ఆకునూరి
    హన్మకొండ.

    Reply
    1. 12.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందనకు ధన్యవాదాలు .

      Reply
  13. 13

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఒక సంస్థ అంటే ఎన్నో హృదయాల ఆలోచనల కలయిక…మరెన్నో కలల సాకారానికి వేదిక.అటువంటి ‘సహృదయ’ కు మీవంటి సహృదయులు ఎక్కువ కాలం అధ్యక్షులు గా ఉండడం,సంస్థ రజతోత్సవం జరుపుకోవడం ఆ అనుభూతి ని మా అందరితో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది సర్.మీరు కోరినట్టు స్వర్ణోత్సవ వేడుకలు కూడా మీ ఆధ్వర్యంలో జరగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు ,ధన్యవాదాలు సర్💐💐💐🙏
    —-నాగ జ్యొతి శేఖర్
    కాకినాడ.

    Reply
    1. 13.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..
      మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు .

      Reply
  14. 14

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    స్ఫూర్తినిచ్చే గొప్ప ఇంట్రో తో ఆనందకరమైన అంశాల్ని అపురూపంగా పంచిపెట్టారు సర్ .. ఏ సంస్థ మనుగడకైనా చిత్తశుద్ధి ఉన్న కార్యకర్తల సహకారం సంపూర్ణంగా ఉన్నప్పుడు ఆ సంస్థ పదికాలాలపాటు పచ్చగా మనగలుగుతుంది .. మన ” సహృదయ ” రజతోత్సవాలదాకా సాగిరావడానికి మన సహచర మిత్రుల తోడ్పాటును మీరు జ్ఞాపకం చెయ్యడం మీ సంస్కారానికి , మీకు మీ బాధ్యత పట్ల ఉన్న నిబద్ధత కు నిదర్శనం ……….. సంస్థ లోగో రూపకల్పన మొదలు కార్యక్రమాల వైశిష్ట్యం , కార్యక్రమాలలో వైవిధ్యం , రజతోత్సవాల నిర్వహణ వరకూ మీరందిస్తున్న సహకారానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది …… 13 యేళ్ళ పాటు సంస్థ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తూకూడా ఒక సామాన్య కార్యకర్తగా అందరిలో ఒకరై మసలిన తీరు సహృదయ విజయాలలో ప్రధానమే …….. పైగా 2019 నుండి మిక్కిలి అనురాగమూర్తియైన మీ అక్కగారి పవిత్ర స్మృతి లో ప్రతిఏడాదీ నాటకాల్లో జ్ఞాపికలందిస్తున్న మీ సౌహృదభావన కూడా మరువరానిది …… ఇన్నేళ్లుగా పెనవేసుకున్న అనుబంధమే మిమ్మల్ని మొన్నటి ఉత్సవాలకొరకు హైదరాబాదునుండి లాక్కొచ్చింది ……. మరోసారి మంచి జ్ఞాపకాల్ని పంచి సహృదయుల హృదయాలను ఆనందతరంగాల్లో ఓలలాడించారు ,ధన్యవాదాలు సార్ !!!!!
    —-గన్నమరాజు గిరిజామనోహర్ బాబు .
    హైదరాబాద్.

    Reply
    1. 14.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సర్,
      ఇది నా జీవితానికి పెద్ద ప్రసంశా పత్రం.
      మీతో..మీ అందరితో కలసి పనిచేయడం నా అదృష్టం అంతే!మీ వంటి సాహితీమూర్టి నా జీవితంలో తారసపడడం నా పూర్వ జన్మ సుకృతం.ఇప్పటి వరకు ఇది నా మనసులో దాచుకున అంశం.ఇప్పుడు అది బయట పెట్టవలసిన తరుణం.హృడయ పూర్వక కృతజ్ఞతలు సర్ .

      Reply
  15. 15

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సహృదయ ఒక మరపురాని జ్ఞాపకం.ఎంత ఎక్కువగా పాల్గొంటే అంత ఆనందాన్ని,గౌరవాన్ని కలిగించేది. ముందుగా నేను రేడియో కి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అందులో వ్యాఖ్యాతగా చేరిన నాకు, ముందుగా వర్ధన్నపేట,భారతీయ నాటక కళా సమితి కార్యక్రమాలపై రేడియో రిపోర్ట్ చేయడం తో నాంది పలికింది. D V శేచాచార్య గారు,దక్షిణామూర్తి గారు, నన్ను సహృదయ లో పరిచయం చేశారు. అప్పుడు డా.కే.ఎల్.వి. ప్రసాద్ గారు అధ్యక్షులు. వివిధ కార్యక్రమాలకు నా కుటుంబం తో సహా వెళ్ళి ఆనందించే వాళ్ళము. పిల్లలైతే కార్యక్రమాల కోసం ఎదురు చూసే వారు. కాకతీయ మెడికల్ కాలేజీ డాక్టర్లు, ప్రాఫెసార్లు కూడ వచ్చేవారు. కార్యక్రమాలు బాగున్నాయని చెప్పేవారు. చాలా మంది సభ్యులుగా చేరారు. 2002 నేను బదిలీ అయి,దాదాపు 5 సం.లు దూరం కావడం, వివిధ కారణాల వల్ల అప్పుడప్పుడు మాత్రమే పాల్గొనడం జరిగింది. సహృదయ వల్ల గొప్ప కవులు, రచయితలు,కళాకారులు పరిచయం ,వారితో మాట్లాడడం నా అదృష్టం.ఇది కేవలం సహృదయ వల్ల మాత్రమే. రజతోత్సవాలు జరిగి నప్పుడు వెళ్లిన నన్ను, సహృదయ లో మొదటగా పని చేసిన వ్యక్తిగా శాలువా కప్పి,మెమెంటో ఇవ్వడం,అరుదైన గౌరవం లభించింది. సహృదయ సంస్థ నిర్వాహకులు అందరికీ ఈ సందర్భంగా నమస్కారం,కృతజ్ఞతలు.
    —-జనార్ధన్.ఎం.సి
    హన్మకొండ.

    Reply
    1. 15.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు సర్ మీకు .

      Reply
  16. 16

    Bhujanga rao

    25 సంవత్సరములు పూర్తి చేసుకొన్న సందర్భంలో జరుపుకునే ఉత్సవం.సంస్థ అంటే ఎన్నో హృదయాల కలియుక మరెన్నో కలలకు చక్కటి వేదిక.అటువంటి సహృదయ సంస్థకు సహృదయులైన మీరు ఎక్కువకాలం అధ్యక్షులుగా ఉండటం, సహృదయ సంస్థ రజతోత్సవాలను జరుపుకోవడం చాలా ఆనందం మరియు మీ అదృష్టం. ఇటువంటి వేడుకలు ఎన్నో మీ అద్వర్యంలో జరగాలని కోరుకుంటూ ధన్యవాదములు మరియు నమస్కారములు సర్🙏

    Reply
  17. 17

    Shyam Kumar Chagal

    ఈమధ్య జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనాలు ఒక మంచి మార్పు అని చెప్పాలి. ఏదో విధంగా ఏదో ఒక పేరుతో అందరం కలుద్దాం అనే భావన మాత్రం మనలో ఏర్పడింది. నేను గమనించినంతవరకు కరోనా వచ్చి పోయిన తర్వాత ఈ భావాలు ఊపందుకున్నాయి. ఒకప్పుడు ఇవన్నీ కార్యక్రమాల రూపంలో లేదా ఉత్సవాల రూపంలో జరిగేవి. కానీ ఇప్పుడు అవి స్నేహితుల మధ్య బంధువుల మధ్య ఆత్మీయ సమ్మేళనాలుగా రూపాంతరం చెందినవి. సాంస్కృతిక సాహిత్య రంగంలో ఈ సమ్మేళనాలలో పాల్గొనే వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నప్పటికీ అవి ఇప్పటికీ కార్యరూపం దాల్చడం చాలా శుభ సూచకమని చెప్పాలి. స్కూలు కాలేజీ ఉద్యోగ సంస్థలు రిటర్మెంట్ అయిన వారి గ్రూపుల మధ్య కూడా ఆత్మీయ సమ్మేళనాలు జరిగి అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఎనలేని ఆనందాన్ని మిగులుస్తున్నాయి అని చెప్పడంలో సందేహం లేదు. ఇటువంటి ప్రతి ఆత్మీయ సమ్మేళనం కూడా బ్రహ్మాండమైన ఆనందంతో ముగుస్తున్నాయి. అవి ముగిసిన మరుసటి రోజు నుంచి మళ్లీ ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉండడం కూడా జరుగుతుంది. ఇవన్నీ చూస్తుండడంతో మనిషికి మానసిక ఆనందం ఉల్లాసం తృప్తి అనేవి ఎంత ముఖ్యమైనవో అర్థమవుతుంది.
    ఈసారి కూడా రచయిత డాక్టర్ కే. ఎల్ వీ ప్రసాద్ గారు మంచి శీర్షికను మన ముందుకు తెచ్చినందుకు ధన్యవాదాలు

    Reply
    1. 17.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      ధన్యవాదాలు.

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®