సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    శ్రీలక్ష్మి చివుకుల

    డా. వాణీకుమారిగారికి అభినందనలు.
    మంచి పుస్తకానికి చక్కని సమీక్ష చేసారు.
    ఆ మహా కావ్యం నేనూ…. చదివాను.
    కానీ ….
    మీ సమీక్ష చదివాక ప్రతి అక్షరం కంఠోపాఠం రావాలని తెలిసింది.
    వృద్ధాప్యం లో అవసరపడుతుంది.
    శ్రీలక్ష్మి చివుకుల విజయనగరం

  2. 2

    Uma

    కావ్యం యొక్క ఆత్మను పట్టుకుని చాలా చక్కగా విశ్లేషించారు వాణి కుమారి గారు. కవి విమర్శకుడు కూడా అవ్వడం లోని సౌకర్యాన్ని ఆ సౌకర్యం కావ్యంలో ప్రతిఫలించిన తీరుని కరదీపిక కావ్యం చదవబోయే పాఠకుడిచేతిలో ఉంచారు. సృష్టిలో భేదం ఉండదు దృష్టినే మార్చుకోవాలి అన్న ఆధ్యాత్మిక సత్యాన్ని అద్భుతమైన ఉపమానాలతో వివరించారు రచయిత. సాధారణంగా ఇటువంటి కావ్యాలు అర్థం కావాలంటే పాఠకుడు ఎంతో ఎదగ వలసి ఉంటుంది కానీ ఇక్కడ రచయిత ఉపమానాలు దృష్టాంతాల ద్వారా తనే కిందకు దిగి పాఠకుణ్ణి పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అక్క క్రమాన్ని కూడా చక్కగా వివరించారు వాణి కుమారి గారు.

    ధన్యవాదాలు

    నమస్సులతో….

    డా. ఎస్ ఎల్ వి. ఉమామహేశ్వర రావు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!