సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    మధ్యతరగతి అమ్మాయి, అమ్మానాన్న ఎంతో భావయుక్తంగా పెట్టిన నారదుని అద్భుతమైన వీణ పేరు గల ” మహతి” రాబోయే రోజుల్లో ఓ సంచలనం రేకెత్తిస్తుందని మొదటి వారం చదవగానే అర్ధమైంది. అందులోనూ “మూడో సీత” ను సృష్టించిన “భువనచంద్ర” గారి కలం లో మహతి ప్రత్యేకమైన వ్యక్తిత్వం తో, తను అన్నట్లే ‌”మధ్యతరగతి అమ్మాయి జీవితంలో మలుపులు” ఎలా ఉంటాయో ముందుముందు అనూహ్యం గా చెప్తుంది అనిపిస్తోంది. ఆమె చదివిన యండమూరి, మల్లాది, కోడూరి, యద్దనపూడి నవలలు టైం చూస్తుంటే బహుశా ఇప్పుడు 50 ఏళ్ళ వయ‌సు వాళ్ళు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఆమెలో, ఆ రోజుల్లో తమని తాము ఐడెంటిఫై చేసుకొంటారు అని ఊహిస్తున్నా.
    మొదటి భాగం లోనే పాఠకులకు ఎన్నో ఊహలు, ఆలోచనలు, ఉత్కంఠ కలిగించిన భువనచంద్ర గారికి అభినందనలు, ధన్యవాదాలు.

  2. 2

    Bhuvana Chandra

    ధన్యవాదాలు సుశీలమ్మ గారు థాంక్యూ సో మచ్

  3. 4

    కొల్లూరి సోమ శంకర్

    బాగుంది అండీముందుకు వెళ్ళాక కధ ఏమిటో త్వరగా చదవాలనిఉంది
    RamaDevi Chalasaani Chalasaani (comment on Facebook)

  4. 5

    కొల్లూరి సోమ శంకర్

    చాలా బాగుందండీ. మీ నవల చదువుతుంటే నా చిన్నప్పటి మధుర స్మృతులు నెమరువేస్తున్నట్టనిపించింది. 🌹🙏
    Sobha Raja (comment on Facebook)

  5. 6

    కొల్లూరి సోమ శంకర్

    Very impressive!
    Ramasundari Duggirala (comment on Facebook)

  6. 7

    Bhuvanachandra

    సుశీలమ్మ గారు, శ్రీదేవి గారు,శోభ రాజా గారు, రమాదేవి గారు, రామా సుందరి గారు ధన్యవాదాలు అండీ… నమస్సులతో భువనచంద్ర

  7. 8

    యామినీ దేవి

    మొత్తం ఇప్పుడే చదవాలి అన్న ఒకప్పటి ఆత్రుత, పుస్తకంపై ఉన్న ఇష్టం మళ్ళీతిరిగి వచ్చింది.. మహతి మొదటిభాగం చదవడం వల్ల.. గురువర్యా నమస్సులు 🙏🙏

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!