సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    షూటింగ్ మధ్యలో నిర్మాత చేతులెత్తేస్తే అప్పటివరకూ భవిష్యత్ పట్ల ఎంతో ఆశతో ఉన్న నటీనటులు, మిగిలిన సిబ్బంది పరిస్థితి ఏమిటి? ఇలా మధ్యలో ఆగిపోయిన సినిమాలు, పూర్తయినా విడుదలకు నోచుకోని సినిమాలు చాలా ఉన్నాయి చిత్రసీమలో. వాటిలో పనిచేసిన ఎందరో నటీనటులు, సాంకేతిక సిబ్బంది అడ్రస్ లేకుండా పోయారు. ముఖ్యంగా ఇక్కడ నిర్మాత కొడుకు ఇన్వాల్ మెంట్. ప్రతిరంగంలోనూ son stroke వల్ల ఎంత నష్టం జరగాలో అంతా జరుగుతోంది. కానీ ఇక్కడ మన ‘రియల్ ట్రబుల్ షూటర్’ మహి ఉందిగా. సరియైన సమయంలో సరియైన వ్యక్తి ని పంపించి ప్రాబ్లం ని సాల్వ్ చేసింది.
    భువన్ జీ! అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా గుంటూరు లో “సినీరత్న” అవార్డు అందుకున్న శుభతరుణంలో మీకు హృదయపూర్వక అభినందనలు!

  2. 2

    Kadambari

    భువన చంద్ర గారు నమస్కారం.ప్రొడ్యూసర్ చేతులు ఎత్తేస్తే వచ్చే కష్ట నష్టాలు చాలా విపులంగా చెప్పారు.మహతి సలహా మేరకు అల చేయడం సినిమా పూర్తవడంతో సుఖాంతం అయింది.చాలా మంచి కథనం శైలి.హాట్స్ ఆఫ్ తో యు సర్.
    నమస్తే
    కాదంబరి

  3. 3

    యామిని

    గతవారం భాగం చదివి కాస్త కంగారు + ఆత్రుత ఇంకొన్ని కలగాపులగంలా అనేక భావాలు నన్ను చుట్టేసాయ్ గురువర్యా..
    ఈ భాగం చదువుతూ ఉండగానే మనసు దూదిపింజలా తేలిక పడింది.
    మహతి ఇచ్చిన సలహాకు అలకు వచ్చిన మానసిక దైర్యం&స్థైర్యం ప్రతీ ఆడపిల్లకూ అవసరం అనిపించింది. (అన్నిచోట్లా మహతిలాంటివాళ్ళు ఉండకపోవచ్చు)
    ఎప్పటిలా ఈ భాగం కూడా ఆసక్తికరంగా సాగింది. అల కు సపోర్ట్ గా వచ్చిన కొత్తపాత్ర ఫాలాక్ష అతని పట్ల అల నడవడిక తీరు పెదవిపై చిరు ధరహాసాన్ని పూయించింది.
    చదువరులకు సుతిమెత్తని ఊహలు రేకెత్తిస్తూ ఆసక్తికరంగా చాలా చాలా బావుంది. వచ్చే భాగం కోసం ఈ కొనసాగే చిరునవ్వుతో ఎదురు చూస్తూ.. 🙏🙏

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది రమా సత్య గారి స్పందన*
    సినిమా రంగానికి వచ్చిన ఆడపిల్లలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారో అనుభవపూర్వకంగానే నేర్చుకుంటారు కొంతమంది. ఇన్సైడర్ గా మీ అనుభవాలు అమూల్యమైనవి. స్టోరీ చాలా గ్రిప్పింగ్ గా నడుస్తోంది.
    రమా సత్య

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!