సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    Kadambari

    భువన చంద్ర గారు చాలా లోతుగా సినిమా డబ్బింగ్ గురించి రీరికార్డింగ్ ఎంత ముఖ్యమో చాలా హృద్యంగా చెప్పారు.చాలా ఇంటరెస్టింగ్ గ కొనసాగుతోంది.తెలియని ఎన్నో సినిమా విషయాలు పాఠకులకు అర్థమయ్యే విధంగా
    వివరించారు ధన్యవాదాలు భువనచంద్ర గారు.
    కాదంబరి

    1. 1.1

      Bhuvana Chandra

      హృదయపూర్వక ధన్యవాదాలు కాదంబరి గారు థాంక్యూ సో మచ్

  2. 2

    యామిని

    సినీ రంగంలో ఎన్నో విషయాల్ని చదువరులకు ఆసక్తి కలిగించే విధంగా చెప్పారు. అనేక విషయాలు తెలుసుకుంటున్నాం.
    అల కళ్ళు మాత్రమే కాదు చదివిన మా కళ్ళు కూడా తడిచాయి గురువర్యా 🙏
    నమస్సులు మీకు 🙏🙏💐💐

    1. 2.1

      Bhuvana Chandra

      యామిని గారు హృదయపూర్వక ధన్యవాదాలు థాంక్యూ సో మచ్

  3. 3

    Rohini

    శ్రీ భువన చంద్ర గారికి నామస్కారములు. మహతి ఈ వారం ఎపిసోడ్ సూపర్ గా వుంది. అలా ఎంట్రీ సినిమా ఫక్కీ లో బాగుంది. అల క్యారెక్టర్ అద్భుతం గాతీర్చి దిద్దుతున్నారు. సినిమా చూడటమే కాని దాని వెనుక వున్న నెటవర్క్, కళాకారులూ గురించి ఆలోచించము. ఎంతో మంది శ్రమ ఆలోచన, ప్రతిభ,తపస్సు ఫలితం అనిపిస్తోంది మీరు వ్రాసిన మహతి చదువుతుంటే. శ్రీ శ్రీ, ఆరుద్ర, రాజేశ్వరరావు, వెన్నెల కంటి, ఘంటసాల గారి లాంటి ఎంతో మంది గొప్ప గొప్ప కళాకారులగురించి వ్రాయటం మీ గొప్ప మనసును తెలియచేస్తుంది. ధన్యవాదాలు తెలియచేస్తూ 💐🙏- రోహిణి

    1. 3.1

      Bhuvana Chandra

      రోహిణి గారు థాంక్యూ సో మచ్ చక్కగా చదివి విశ్లేషించినందుకు

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది శ్రీమతి రమాదేవి గారి స్పందన*
    నమస్కారం భువన చంద్ర గారూ. సినిమా లోకంలో డైరెక్టర్‌ పాత్ర, రచయిత మనోభావాలు, డబ్బింగ్ రికార్డంగ్ ప్రాముఖ్యత విలువ చాలా ఆసక్తికరంగా అర్థం అయ్యేలా వివరించారు. సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్, మ్యుజీషియన్స్
    ప్రాణం లాంటివారు. కొత్త నటి మనోభావాలని చాలా చక్కగా స్పష్టం చేసి చూపించారు. సినిమా తీయడానికి ఎంతోమంది సహాకారం, సిన్సియారిటి ఉంటేగాని రాణించదు. సక్సెస్‍కి మీరిచ్చిన కొటేషన్ చాలా విలువైనది. చాలా బాగుంది అభివందనాలు. సినిమా ప్రపంచాన్ని చాలా బాగా వివరించారు. ధన్యవాధాలు అండీ. చాలా ఆసక్తికరంగా ఉంది. వచ్చే వారం కోసం ఎదురు చూస్తుంటా.
    రమాదేవి

    1. 4.1

      Bhuvana Chandra

      రమాదేవి గారు నమస్తే వారం వారం మీ స్పందన చదివి చాలా సంతోషం కలుగుతుంది ధన్యవాదాలు

  5. 5

    Bhuvana Chandra

    రోహిణి గారు థాంక్యూ సో మచ్ చక్కగా చదివి విశ్లేషించినందుకు

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!