సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    చండి

    ఇప్పటివరకు సినిమా అనేది మాకు తెలియని వేరే ప్రపంచం. ఈ సీరియల్ వల్ల ఆ ప్రపంచం గురించి ఎన్నో సంగతులు తెలుస్తున్నాయి. బయట ప్రపంచంలో కన్నా సినిమా ప్రపంచంలో ఉండే వాళ్ళకి జీవితంలో సంఘటనలు త్వరగా జరుగుతాయి. జీవితం నాటకంలా ఉంటుంది. నటనలో జీవించాల్సి ఉంటుంది. ఇలా జీవితం చాలా త్వరగా అర్థం అవుతుంది. కీర్తి ప్రతిష్టలు కావాలనుకుంటే వ్యక్తిత్వాన్ని వదులుకోవాల్సి వచ్చే సందర్భాలు అనేకం. కానీ వ్యక్తిత్వం కోసం కాపాడుకుంటూనే ఆ కీర్తి ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు కూడా వేళ్ళ మీద లెక్కపెట్టే సంఖ్యలో ఉన్నారు. ఏదైనా ఒక్కో మనిషి జీవితం ఒక చరిత్ర చెప్తుంది ఆ రంగుల ప్రపంచంలో. మీ మాయా నగరం పుస్తకం ఎన్నో లోతైన విషయాల్ని చర్చించింది. ఎంతోమంది ఆర్టిస్టుల జీవితాల్లో జరిగిన సంఘటనలు ఆ ప్రపంచం తెలియని వాళ్ళకి కనువిప్పు కలిగిస్తాయి. నిజంగా మీరు రాసిన నవలలు మహతితో సహా అన్నీ కూడా జీవితాన్ని లోతుగా పరిచయం చేస్తున్నాయి. ‘పాడుతా తీయగా’ వచ్చేవరకు బాలసుబ్రమణ్యం గారి నిజమైన వ్యక్తిత్వం జనానికి తెలిసేది కాదు. కానీ ఆయన వచ్చి స్టేజి మీద ఎందరో గొప్ప వ్యక్తుల గురించి… సినిమాలో ఉద్దండులైన మహానుభావుల జీవిత విశేషాల గురించీ, బాణీ కట్టడం, పాట పాడించే సందర్భంలో నిశితమైన అంశాలను గురించి తెలియజేయడం వంటివన్నీ చేసి లోకానికి మహోపకారం చేశారు. ఇప్పుడు మీరు కూడా సినిమాల్లో పాటలు కడుతూనే అక్కడ విషయాలన్నీ సందర్భోచితంగా క్యారెక్టర్స్ ద్వారా పరిచయం చేయడం మహాదానందంగా ఉంది. థాంక్యూ అన్నయ్య.
    చండి

  2. 2

    Bhuvana Chandra

    హృదయపూర్వక ధన్యవాదాలు అమ్మ
    చక్కని విశేషంతో మంచి మాటలతో నాకెంతో స్ఫూర్తిని , రాయాలనే ఉత్సాహాన్ని కలిగించినందుకు థాంక్యూ థాంక్యూ థాంక్యూ

  3. 3

    యామిని

    చిరునవ్వుతో చదవడం పూర్తి చేశాను.. హాయిగా అనిపించింది.
    సినిమా ఇండస్ట్రీ లో మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పారు.. ధన్యవాదాలు గురువర్యా 🙏🙏🌺🌺

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!