సంచికలో తాజాగా

Related Articles

10 Comments

 1. 1

  ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

  సమాజంలో ‘బెదురుగొడ్డులు’ ఎక్కువే ఉంటారండి. తాము తప్పులు చేస్తూ, వాటిని కప్పిపుచ్చుకునేందుకు, ఇన్ఫీరియారిటీ ని దాచుకుని, సుపీరియారిటీని ప్రదర్శిస్తూ, ఎదుటివారిని చిన్నబుచ్చుతూ మాట్లాడుతుంటారు. కానీ వాళ్ళ నైజం కనిపెట్టేసేవారి ముందు చులకన అయిపోతామని గ్రహించరు. తాము కళ్ళుమూసుకుని, ప్రపంచానికి తెలియడం లేదని నమ్ముతారు.
  అల ఎదగడం సహించలేని హగ్గీ ఆమెను మాటలతో నొప్పించడమే కాక, తన ఆధిక్యతను ప్రదర్శించడానికి ప్రయత్నించి బొక్కబోర్లాపడ్డాడు. తిమ్ము విషయం ఎత్తి బ్లాక్ మెయిల్ చేయాలనుకోవడం ఎంత నీచం! మనుషుల మనస్తత్వాలను సుస్పష్టంగా చెప్తున్నారు భువన్ జీ.

  Reply
  1. 1.1

   Bhuvana Chandra

   మళ్లీ మళ్లీ అద్భుతమైన స్ఫూర్తిని ఇస్తున్న మా సుశీల గారికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు

   Reply
 2. 2

  కొల్లూరి సోమ శంకర్

  *ఇది యామిని గారి స్పందన*
  మృదుల ద్వారా మీరు చెప్పిన మాటలు స్ఫూర్తి నింపేలా ఉన్నాయ్ గురువర్యా
  నవ్వాలి అనుకుంటే నవ్వించేవారు ఏడ్వాలి అంటే ఏడ్పించేవారు ఎవరూ ఉండరు. రిమోట్ నీ చేతిలో ఉండాలి.. నవ్వాలంటే నవ్వేయ్ హాయిగా ఉండు..👌👌
  మనుషుల్లో మనస్తత్వాన్ని చాలా చక్కగా చూపిస్తున్నారు.
  ఈ మిగతా భాగం అంతా హాయిగా సాగింది.
  యామిని

  Reply
  1. 2.1

   Bhuvana Chandra

   యామినీ జీ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
   ప్రతివారం మీరు చదివి మీ అభిప్రాయాన్ని తెలుపుతున్నందుకు కృతజ్ఞతలతో భువనచంద్ర

   Reply
 3. 3

  GitacharYa

  A lesson in spinning a story. The detailing and depiction of psychological aspects 🙏

  Reply
  1. 3.1

   Bhuvana Chandra

   గీతాచార్య గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు పాఠకులు స్పందించినప్పుడే రచయితకి ఇంకా ఇంకా బాగా రాయాలనే ఉత్సాహం వస్తుంది మీ స్పందన ద్వారా ఇచ్చినందుకు నా ధన్యవాదాలు . థాంక్యూ సో మచ్

   Reply
 4. 4

  చండి

  సీరియల్ ఎన్నో జీవిత సత్యాల్ని అలవోకగా జాలువారుస్తోంది. వాళ్లు…హై రేంజి మహానుభావుల గురించైతే మహతి ఐహికంలో విలువలకి కట్టుబడి తమ passion ని pursue చేద్దామనుకునే వాళ్లకి మాయా ప్రపంచం పరిచే ముళ్లబాట.
  చండి

  Reply
  1. 4.1

   Bhuvana Chandra

   హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లెలా
   నీ స్పందన ఎంతో ఎంతో ఆనందాన్నిస్తోంది హృదయపూర్వక ఆశీస్సులు

   Reply
 5. 5

  కొల్లూరి సోమ శంకర్

  *ఇది రమా సుందరి గారి స్పందన*
  ఎంత హాయిగా ఉందో అన్నయ్యా. సీరియల్ ఎన్నో జీవిత సత్యాల్ని అలవోకగా జాలువారుస్తోంది. వాళ్లు.. హై రేంజి మహానుభావుల గురించైతే మహతి ఐహికంలో విలువలకి కట్టుబడి తమ passion ని pursue చేద్దామనుకునే వాళ్లకి మాయా ప్రపంచం పరిచే ముళ్లబాట.
  రమా సుందరి

  Reply
  1. 5.1

   Bhuvana Chandra

   రమాదేవి గారు హృదయపూర్వక ధన్యవాదాలు అండి వారం వారం మీ స్పందన ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది థాంక్యూ సో మచ్

   Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!
error: Alert: Content is protected !!