సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. ‌సుశీలమ్మ

    భువన్ జీ!
    మహతి సీరియల్ లో సందర్భానుసారంగా దేవీశ్రీప్రసాద్ గారి తండ్రి సత్యమూర్తి గారి ప్రస్తావన తెచ్చారు. అలాగే విజయ బాపినీడు గారి గురించి. ఆయన సినిమా “నాకూ పెళ్ళాం కావాలి” లోనే కదా మీరు మొట్టమొదట సినీరంగంలో ప్రవేశించింది! టైటిల్ సాంగ్, మరో డ్యూయెట్ సాంగ్ రాసారు కదా!

    1. 1.1

      Bhuvana Chandra

      అవును సుశీలమ్మ గారు టైటిల్ సాంగ్ టైటిల్స్ మీద వచ్చే సాంగ్ రెండు పాటలు రాశాను చదివిన తర్వాత చక్కగా స్పందించే మీ సంస్కారానికి హాట్సాఫ్

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది యామినీ దేవి గారి స్పందన*
    ప్రతీ వారం వారం ఎదురు చూసేలా ఆసక్తికరంగా ఉంది. మొత్తం ఒకేసారి వస్తే బావుండు అనిపించింది. ఈ భాగంలో చూపిన (మేం చదివిన) వ్యక్తులవల్ల సినిమా వారిపట్ల గౌరవభావం నెలకొంది. ధన్యవాదాలు గురువర్యా
    యామినీ దేవి

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    *ఇది రమాదేవి గారి స్పందన*
    శ్ర‌ీ భువన చంద్ర గారూ నమస్కారం. బాగుంది. మీ రచనలోని పాత్రల ద్వారా నిబద్దతతో కూడిన ప్రత్యేక అంశాలు చాలా చక్కగా వివరించారు. కొందరు మాటలలో పొందిక, కొందరికి పనుల్లో పొందిక. చాలా పొందికగా చూట్టానికి వింటానికి కూడానూ చాలా ముచ్చటగా ఉంటుంది. ఆ కోవకు చెందిన పాత్ర కళ్యాణి గారిది.
    మహి నిండుకుండలా చాలా మంచి అరుదైన పాత్ర పోషణ. మీరు వ్రాసిన ప్రతి అంశం అమృతం లానే. ఎలాగంటే మీరు వర్ణించి నోరూరించే రుచులు వేరు వేరు రకాల వంటకాలు
    ప్రతివారం మాకు మధురానుభూతిని, తిన్నతృప్తిని అందిస్తూ మీరు మంచి ఫుడ్డింగ్‍లా ఉన్నట్లుంటాయి. అంతే వెరైటీగా అంతే రుచిలో తేడా లేకుండా మీకధా రచనలు ఉంటాయి.
    మీ రచనలు ఇటు చదవటానికి మనసుకి ఎంతో ఆనందం, ఆలోచన, ఆసక్తిని కలిగిస్తూ, ఆహారం పట్ల అభిరుచులను పాఠకులలో అపారంగా పెంచుతున్నారు.
    పెంచుతున్నాయి కూడా.
    ధన్యవాదాలు అండీ, సంతోషం కలిగించే మీకు ఆత్మాభివందనాలు.
    రమాదేవి

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!