సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    ఇది రమాదేవి గారి స్పందన
    *భువన చంద్ర గారూ నమస్కారం అండీ.
    ఈ సంచిక చదివాక అనిపించింది మీరు మీ అభిప్రాయాలు సలహాలు చాలా గొప్పవి. ఉన్నతంగా ఎదగాలని అందరూ కలిసి ఎదగాలనే తపన ఉంది అని పూరించింది. స్త్రీ పాత్ర లోకంలో దేనినైనా సాధించవచ్చని తాను నిజంగా ఏది తలచినా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం నమ్మకం. స్త్రీ పాత్ర అసూయ లేకుంటే మరో మూలపుటమ్మ గా నిలుస్తారు అని అనిపించింది. నేటికి ఏనాటికి తరగని ఆస్తి స్త్రీ మూర్తి. చాలా సంతోషం గా ఉంది. బాధ పడే మనసుకి ఊరట ఆలోచనలు మారిపోతాయి అని చాలా బాగా చెప్పారు. మీరు చెప్పిన మాటలు చాలా బాగుంటాయి.
    జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలంటే షామ్యాలని వేసుకుని గురువులం అని చెప్పుకునే గురువులే కానకానక్కరలేదు మీ అభిప్రాయాలు సలహాలు ఉద్దేశాలు శ్ర‌ద్ధగా తీసుకుని ఆలోచించే మనిషి జీవితం జీవించే విధానం, అర్థం తెలుసుకుని తామున్న పరిస్థితి నుండి ఉన్నత స్థితికి ఎదుగుదలకు తోడ్పడుతుంది. చాలా సంతోషం అండి.
    పాతకాలపు కొన్ని పదాలు వినటానికి కూడా దొరకటంలా. బాగా విశ్లేషించి వివరంగా చెప్పారు. ధన్యవాధాలు మీ తత్వంలో విశిష్టత నేటి సమాజానికి చాలా అవసరం.
    నాలుగు కాలాల పాటు మీరు ఆయురారోగ్యాలతో సంపూర్ణ జీవితం జీవించాలని మనసారా కోరుకుంటూ మరిన్ని సామాజిక ఎదుగుదలకు రచనలు చేయాలని కోరుకుంటున్నాను.
    రమాదేవి*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    ఇది కాదంబరి గారి వ్యాఖ్య.
    *భువన చంద్ర గారు నమస్తే. మీ ఉన్నతమైన భావాలను మహతి పాత్ర ద్వారా చాలా ఆసక్తికరంగా వెలువరుస్తున్నారు. ప్లాస్టిక్ యూసేజ్ వాతావరణానికి ఎంత అనర్థం అనేది అందరికీ తెలియపరచడానికి ప్రయత్నించడం అభినందించ తగ్గది. ధన్యవాదాలు.
    కాదంబరి.*

    Reply
  3. 3

    Rohini

    శ్రీ భువన చంద్ర గారికి నమస్కారాలు. మీ అభ్యుదయ భావాలు, ఆలోచనలు మహతి ద్వారా బాగా వ్యక్త పరుస్తున్నారు. భూమిని, సమాజాన్ని పీడస్తున్న ప్లాస్టిక్ పర్యావరణ కు ముందు అడుగు ఎలా వేయాలో “విస్తళ్ళ “పరిశ్రమ ఎంత ఉపయోగ పడుతుందో అర్ధం అయ్యేలా వ్రాసారు. రాజకీయ నాయకుల ఆలోచన ఎలా ఉంటుందో వాళ్ళని ఎలా దారిలో పెట్టాలి బాగా వ్రాసారు. ధన్యవాదాలు – రోహిణి 🙏🌹

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!