సంచికలో తాజాగా

2 Comments

 1. 1

  nemana venkata ramana sarma

  సార్…నమస్కారం ! ఈ రోజు ” జ్ఞాపకాలు —వ్యాపకాలు ” చదివే భాగ్యం కలిగింది.. ఒక్కసారి గత వైభవ దీప్తులని నెమరువేసుకున్నాము . ఆకాశవాణిలో నేను పనిచేయకపోయినా …ఆకాశవాణితో మమేకమైన జీవితమే నాది. ఎంతమంది సాహితీవేత్తలు.. సంగీత విద్వాంసులు… ఎంతమంది కళాకారులు …అందులో మీ లాంటి పండితులు..సంస్కారవంతులు ఉంటే ఇంకా చెప్పాలా..ఆ సంస్థలకే వన్నె చేకూరుతుంది.. అందులోను మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఉత్సాహం వెల్లివిరుస్తుంది. ధన్యోస్మి …నేమాన వెంకట రమణ శర్మ… ద్వారం లక్ష్మి .

  Reply
 2. 2

  Sagar

  సర్ క్రమంతప్పకుండా మీ ఙ్ఞాపకాలు వ్యాపకాలను చదువుతాను. మీరు బుచ్చిరెడ్డిపాళెం కు చెందినవారని తెలిసి, నెల్లూరు వాసిగా ఎంతో ఆనందపడుతున్నా. మీకు ఇంతకమునుపు రెండుసార్లు మెసేజ్ పంపాను,మీ నుంచి రిప్లై రాలేదని నిరాశచెందా. మీ అనుభవాలు మాత్రం మా లాంటివారికీ ఎన్నటికీ దారిచూపే మార్గదర్శకాలు.

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!