సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    “చేతన్మయత” ఎంత చక్కని పదం!
    మన (మా) రోడ్లు, గుంతలు, పారిశుధ్యం వగైరాలు, రాజకీయ నాయకులు… గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మొత్తం వ్యవస్థని సక్రమంగా దారిలో పెట్టే చెర్నాకోల కోసం ఎదురుచూస్తున్నాం. ఇప్పట్లో సాధ్యమయ్యే పనేనా!

    Reply
  2. 2

    Sobharaja

    🙏 అల మహికి వ్రాసింది ఉత్తరంలా లేదు. జీవిత సత్యాలను వడబోసి రాసినట్లుంది. ఆడపిల్లల్ని కట్టుబాట్లతో నీతిబోధలతో పెద్దవాళ్ళు ఆనందాలకు ఎలా దూరంచేస్తున్నారో చక్కగా వివరించారు. రేపటి రోజున ఉంటామో లేమో తెలియని మనతో రాని డబ్బులకు ఎంత విలువనిస్తున్నామో ఆధ్యాత్మిక పరంగా చెప్పారు. మనసులో పొంగే ఆనందాన్ని గంగానదితో పోల్చడం అద్భుతం. ఇక పోతే ఈనాటి రాజకీయ వ్యవస్థ గురించి, ప్రజల నిస్సహాయత గురించి అద్భుతంగా చెప్పారు. ధన్యవాదాలు🌹🙏

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!