సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    Yamini Devi

    మనసు మౌనంతో నిండిపోయింది గురువర్యా.. బావుంది.

    Reply
    1. 1.1

      BhuvanaChandra

      ధన్యవాదాలు యామిని గారు
      చక్కగా చదివి మీ స్పందన తెలియజేయడం చాలా చాలా సంతోషంగా ఉంది
      మామూలుగా చదవటం కాకుండా ఎంతో ప్రేమగా చదవటం నాకు అత్యంత ఆనందం ఇస్తోంది

      హృదయపూర్వక ధన్యవాదాలతో
      భువనచంద్ర

      Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాదేవి గారి స్పందన: * నమస్కారం భువన చంద్ర గారూ.
    అజ్ఞాని అనే పేరుతో పరిచయమయిన అభిమన్యు పాత్ర రాక చాలా విభిన్నంగా ఉన్నా
    చాలా ఉన్నతమయిన వ్వక్తిత్వాన్ని చూపించి ఉన్నతంగా తీర్చి దిద్దారు.
    చాలా మంచి జీవితానుభవం సం సంస్కారం కలిగిన వ్యక్తి పాత్రని పోషించారు.
    సమాజంలో మంచి ఎపుడూ ఉంటుంది, కానీ మనిషి ప్రకృతిని మార్చి అసూయ, స్వార్థంతో ప్రశాంతమైన ఆనందం, తృప్తిని మరచి అశాంతని నింపుకోవటం వలన సమాజంలో మంచి మాయమవుతాంది.
    మన భారత భూమిలో ధర్మం నిత్యాగ్నిహోత్రియై, జ్వాల నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగుతూనే ఉంటుంది.
    సమయం సందర్భం వచ్చినపుడు కనిపిస్తూనే ఉంది, ఉంటుంది కూడా.
    నిజంగా తాతగారి మాటలలో కన్నీటిలో ఆర్ద్రత, ఆనందబాష్పాలను చూపించి మీ మానస సరోవరాన్ని ఒక జ్ఞాన నిధిని మా ముందు ఉంచారు.
    ఒక గంట ధ్యాన సాధన ద్వారా లభించే తృప్తి – మీ రచనలో ఆ తృప్తి, అనుభూతి కలుగుతోంది.
    ఇలాంటి రచనలు చదవగలగటం ఈ కాలంలో ఓ మంచి అవకాశంగా భావిస్తాను.
    చాలా మంచి అంశం. చాలా ఆనందంగా వుంది. చాలా చాలా అభినందనలు అండీ నమస్కారము.
    మరింత స్పష్టమైన విధానంతో మరిన్ని జ్ఞాన దివ్వెలని అందిచగలరని ఎదురుచూస్తూ మీ అభిమాని, రమాదేవి.*

    Reply
    1. 2.1

      BhuvanaChandra

      హృదయపూర్వక ధన్యవాదాలు రామా దేవి గారు… ఎంతో సహనంతో ఓర్పుతో నెలల మీ మనసులోని మాటలు తెలియజేస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా ఈ కథ మిమ్మల్ని అలరిస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది మరోసారి ధన్యవాదాలతో భువనచంద్ర

      Reply
  3. 3

    Sobharaja

    🙏
    “అలలు అలలుగా ఎగిసి పడుతున్న మానస సరోవరం ప్రశాంతంగా “ ఎంత చక్కటి ఉపమానం!!!!
    అజ్ఞానంలో జ్ఞానం ఉంది. కానీ జ్ఞానంలో అజ్ఞానం లేదు. నిజమే కదా!
    అభిమన్యు characterisation చక్కగా ఉంది. ఈ నవలలో ప్రతి ఒక్కరి వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దారు. నవల ఆసక్తికరంగా సాగుతోంది.
    ధన్యవాదాలు🌹🙏

    Reply
    1. 3.1

      BhuvanaChandra

      హృదయపూర్వక ధన్యవాదాలు శోభ గారు వారం వారం మీరు ఇస్తున్న ఉత్సాహం ప్రోత్సాహం నాకు ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్సులు

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!