సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    Rohini

    శ్రీ భువన చంద్ర గారికి నమస్సులు. ఓ సమస్యని ఎన్ని కోణాలలో ఆలోచన చేయాలో, ఎలా సామన్వయం పాటించాలో,మన స్నేహితుల. సమస్య కూడా మనది లా చేసుకుని ఎలా స్పందించాలో చక్కటి అవగాహన కలిగించే మీకు ధన్యవాదాలు. స్వర్గాన్ని నేలకు దింపే మీ భోజనానికి 🙏. “కాసుని కాదు కష్టాన్ని పంచుకోవాలి ” చచ్చినట్లు బ్రతకకుండా హాయిగా బ్రతుకు “చక్కని మంచి మాటలు చెప్పే మీకు ధన్యవాదములు -🙏రోహిణి

    Reply
    1. 1.1

      BhuvanaChandra

      రోహిణి గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ స్పందన నాకు చాలా ఉత్సాహాన్ని స్ఫూర్తిని కలిగిస్తున్న ది
      మరోసారి మరోసారి నా ధన్యవాదాలు భువనచంద్ర

      Reply
  2. 2

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    భువన చంద్ర గారు చిత్రించిన ఇందిర పాత్ర చాలా చిత్రమైనది. ప్రమాదకరమైంది కూడా. అయితే ఇలాంటి వారు లేరా అంటే – చాలా అరుదుగా ‘ఉన్నారనే’ చెప్పాలి. ఎప్పుడో తమ అహంకారపూరితమైన, అనాలోచితచర్యలకి తామే బాధ్యులమని గుర్తించక, తెలివిగా తప్పంతా పక్క వాళ్ళ మీదకు నెట్టేస్తారు. వారే తమ జీవితాన్ని నాశనం చేసారని ఆరోపిస్తారు. నిజాన్ని ఒప్పుకోలేని పిరికిపంద చర్య ఇది.ఎప్పటి నుండో ఒంటరితనం ఉన్నా, ఇప్పుడు అనారోగ్యం కూడా తోడవడంతో ఎగ్రెసివ్ గా మారింది తన మనసు, ప్రవర్తన.
    మన తెలుగు లో ‘మానసిక విశ్లేషణాత్మక ‘ నవలలు చాలా కొద్ది. సాహిత్య ప్రపంచంలో ఆయా పాత్రలపై ఇప్పటికీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అసమర్ధుని జీవయాత్ర, కాలాతీతవ్యక్తులు ( యాదృచ్ఛికంగా అక్కడా ఇందిరే) వలె మహతి నవలలో ఇందిర ఒక ‘కేస్ స్టడీ’ గా నిలిచే పాత్ర.
    (ఇకనుంచి ఎప్పుడు పులిహోర తింటున్నా ‘ముత్తైదువులా మిలమిలా మెరిసిపోతున్న’ – భువన చంద్ర గారి వర్ణన గుర్తుకొస్తుంది)

    Reply
    1. 2.1

      BhuvanaChandra

      హృదయపూర్వక ధన్యవాదాలు… చాలా చాలా సంతోషం మీ స్పందన చూసినప్పుడల్లా.
      ఎంతో చక్కగా విశ్లేషిస్తారు ఆ విశ్లేషణ చదివాక మరింత బాగా రాయాలని ఉత్సాహం నా కు కలుగుతుంది
      మరోసారి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్సులతో భువనచంద్ర

      Reply
  3. 3

    చండి

    రియాక్షన్ల పరంపర కొనసాగుతున్నంత సేపూ మూలం మరిచిపోవడమే జరుగుతుంది. ఎంతో కీలకమైన విషయం చెప్పారు భయ్యా. అల్టిమేట్ ఫిలసాఫికల్ ఔట్లుక్ అలవాటు చేస్తున్నారు పాఠకులకి. ఇక వంటకాలైతే వాటి గురించి చదువుతుంటే తింటున్నట్టే ఉంటోంది..కాయకల్ప చికిత్స వంటి సీరియల్.

    Reply
    1. 3.1

      BhuvanaChandra

      థాంక్యూ సో మచ్ చండీ ఎంతో సంతోషంగా ఉంది ఇక్కడ నిన్ను చూడటం నీ మంచి మాటలు వినడం
      థాంక్యూ థాంక్యూ థాంక్యూ

      Reply
  4. 4

    Sobharaja

    🙏
    భోజనం ఏ combinations తో ఎలా తినాలో చెప్తుంటే వెంటనే వంట చేసుకు తనాలన్ జిజ్ఞాస ను పెంచుతున్నారు. దీనికి తోడు పులిహోరని మిలమిల మెరిసే ముత్తయిదువతో పోల్చి చెప్పిన ఉపమానం ఎంతో బాగుంది. కాసుని కాదు కష్టాలను పంచుకోవడం అనేది ఉత్తముల లక్షణం.
    కళ్యాణి పాత్ర ద్వారా మంచి మాటల్ని చెప్పిస్తున్నారు.
    స్నేహితులతో సమస్యలు చెప్పుకుంటే మనకు solution దొరుకుతుందని,
    మంచి స్నేహితుల సాన్నిహిత్యం వల్ల మనసుకు ఊరట, సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పకనే చెప్పారు.
    ధన్యవాదాలు🙏🌹🙏

    Reply
    1. 4.1

      BhuvanaChandra

      మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు శోభాజీ. వారం బాణం చక్కగా చదివి విశ్లేషిస్తూ మీరు మీ స్పందనని తెలియజేస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది
      ఈ స్పందనలే నాకు ఎంతో స్ఫూర్తిని ఉత్సాహాన్ని ఇస్తున్నాయి
      మరోసారి ధన్యవాదాలు కృతజ్ఞతలతో
      పూర్ణచంద్ర

      Reply
  5. 5

    Rama Sandilya

    Action reaction గురించి భలే చెప్పారు భువన్ జి… నిజమే చర్యను గమనించి ప్రతిచర్య లేకుండా ఆలోచనను స్థిరం చేసుకోవటానికి చాలా శక్తి కావాలి!

    మీ నవల చదువుతుంటే అందులో ఉన్న పాత్రలు మనమే అయినట్లు ఆ పాత్రల చుట్టూ పాత్రలుగా తిరుగుతున్నట్లుంటుంది.

    చాలా మంచి సీ… రియల్ చదువుతున్నాను… ధన్యవాదాలు🙏

    Reply
  6. 6

    Yamini Devi

    ఏ పాత్ర తీసుకున్నా ఒక జ్ఞాన నిధి లా ఉంటుంది. పాత్రలతో మీరు చెప్పించే జీవిత సత్యాలు జనులకు మార్గదర్శకాలు.
    ఇక ఆవిషయం పక్కన పెట్టి మరో విషయం చెప్తా గురువర్యా.. పచ్చిపులుసు వడియాలు అని మీరు ఊరిస్తుంటే ఓకే బావుంటాయ్ అని సరిపెట్టుకుంటే.. ఇంకా తదుపరి వర్ణన మాత్రం ఆ.. హా.. అర్జెంట్ గా అమ్మ అనుమతి కోరి విందుకు వచ్చేయాలనుంది.

    Reply
    1. 6.1

      BhuvanaChandra

      థాంక్యూ యామి.
      చాలా చాలా సంతోషం ఆలస్యం ఎందుకు వచ్చేయండి మరి మంచి భోజనం చేసేద్దాం అందరం
      వారం వారం చక్కని స్పందన తెలియజేస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు
      శుభాశీస్సులతో భువనచంద్ర

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!