సంచికలో తాజాగా

6 Comments

 1. 1

  Guruprasad

  Excellent narration by smt shyamala gaaru regarding brother sister relationship
  J Guru Prasad

  Reply
 2. 2

  విరించి

  అన్నాచెల్లెళ్ళ అనుబంధాన్ని ఆపాతమధురాలైన చలనచిత్రగీతాలను సందర్భోచితంగాగుర్తుచేస్తూ చక్కనివ్యాసాన్ని అందించారు..శ్యామలగారి మరిన్ని వ్యాసాలు,కథలు రావాలనికోరుతు అభినందనలు..

  Reply
 3. 3

  prabhakaramsivvam

  శ్యామలగారి వ్యాసం” అన్నా అనుబంధం అనురాగగంధం ”
  బాగుంది. అన్నా చెల్లెల అనుబంధాన్ని ఇతిహాసాల గాథలు, మధురానుభూతిని కలిగించిన సినీ గీతాల పరిచయాలతో
  శ్యామలగారు చక్కగా వర్ణించారు. రాఖీ అనగానే ఏదో తెలియని అనుభూతి, అన్నా చెల్లెల ప్రేమ, అనుబంధాన్ని అన్న కుడిచేతి మణికట్టున ఆ రాఖీతో దాచిపెట్టుకుంటుంది.
  అదీ అన్నా చెల్లెల అనుబంధం. ఈ వ్యాసం చదువుతున్నంత
  సేపూ ఏదో తెలియని అనుభూతి శ్యామలగారు కలిగించారు
  శ్యామలగారికి అభినందనలు.
  శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి.

  Reply
 4. 4

  Seshan

  J S garu has chosen to depict the nuances of sister- brother love, affection and unflinching bond, through her inimitable style. She has in an exhausitive way brought references from every corner of telugu literature, prose poetry, song, folklore etc.
  The Puri temple, probably the only temple dedicated to brothers & sister is also a unique one that speaks of the love and affection of Krishna and Balanhdra for Subhadra.
  I congratulate J S garu for such a very thoughtful narrative in such a lucid prose.
  Kandiyaped

  Reply
 5. 5

  m.ramalakshmi

  శ్యామల గారి కథ బాగుంది.కారణాంతరాలవలన దూరంగావున్నా మనకంటూ తోబు ట్టువులు ఉన్నారనే భావన కొండంత ఆనందాన్ని తృప్తిని ఇస్తుంది అనేది వాస్తవం.

  Reply
 6. 6

  Vidadala sambasivarao

  శ్రీమతి శ్యామల గారి అన్నా”అను”బంధం…అనురాగ గంధం!విశ్వ వ్యాపితమైన అన్నా చెల్లెళ్ళ అనురాగబంధాన్ని మనసుకు హత్తుకునేలా చేసింది.ఈ సామాజిక వ్యవస్థలో మనిషిని నిజాయితీగా,నిస్వార్థంగా ప్రేమించే ఆత్మబంధువు చెల్లి/అక్క.శ్యామల గారు ఈ అనుభూతిని నిజజీవితంలో అనుభూతిస్తూ మనల్ని కూడా ఆ స్థితికి తీసుకెళ్లారు.చలన చిత్ర గీతాలను….గద్దర్ లిఖించిన గీతాన్ని..పురాణ ఇతిహాసాలను ఉటంకిస్తూ సాగిన ఈ రచన ఆమె సృజనాత్మకతకు ప్రతీక.శ్రీమతి శ్యామల గారికి అభినందనలు.
  విడదల సాంబశివరావు.

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: