సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    “డబ్బు ని సద్వినియోగం చేయకపోతే డబ్బు కి జబ్బు చేస్తుంది “… తాతయ్య గారి ద్వారా సత్యం చెప్పించారు భువన్ జీ!
    సప్తగిరి లాంటి బోగస్ కంపెనీలను నమ్మి డబ్బు ని పెడితే గోవిందా గోవింద. ఎన్నిసార్లు ఎన్ని మనీ చెయిన్ స్కీం లు జనాల్ని ఆశలతో ఊదరగొట్టి, ఒకానొక రాత్రి హఠాత్తుగా బోర్డు తిప్పేసి ఉడాయించినా బుద్ధి రాదు ఆశపోతు మనుషులకి. మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త స్కీం లతో కొత్త మోసాలు ప్రారంభమైనా, ఇంట్లో బంగారం తాకట్టు పెట్టో, అప్పు తెచ్చో డబ్బులు కడతారు. ఆనక లబో దిబో మంటారు. ఇప్పటి అగ్రిగోల్డ్ వరకూ అంతే. ఎందరు ఆత్మహత్యలు చేసుకున్నారో! మంచాన పడ్డారో!
    కాలేజీ పిల్లల జోష్ తో పాటు సామాజిక అంశాలను స్పృశిస్తూ సీరియల్ అద్భుతం గా సాగుతోంది.

  2. 2

    Bhuvana Chandra

    సుశీల గారు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రతి కామెంటు నాకెంతో స్ఫూర్తిని ఇస్తోంది ఇది ముమ్మాటికీ నిజం థాంక్యూ థాంక్యూ

  3. 3

    rohinipalnati@gmail.com

    శ్రీ భువన చంద్ర గారికి నమస్కారములు. మహతి సీరియల్ చాలా బాగుంది. టీనేజ్ పిల్లలు ఎలాగ వుంటారు ఎన్ని రకాల మనస్తత్వాలు వుంటాయి , తల్లిదం్రులిద్దరూ పిల్లల్ని ఎలా ప్రోత్సహించాలి బాగా వ్రాశారు. సప్తగిరి గోవర్ధనగిరి లాంటి కంపెనీల వునికికి మనిషిలోని అత్యాశే కారణం అని బాగా సెలవిచ్చారు.మనం చదివే చడువులు అవసరమైన జ్ఞానాన్ని ఇస్తున్నా యా అంటూ ఎవరికి వారినే ఆలోచింప చేసేలా ప్రశ్నలు సంధించారు. మిత భాషి అమిత భాషుల గురించి వివరణ బాగుంది. సమాజానికి అవసరమయిన సైకాలజీ అందిస్తున్నారు.మహతి పాత్ర ఇన్స్పిరేషన్ ఇచ్చేలా తీర్చి దిద్దుతున్నారు. నమస్కారములతో – రోహిణి

  4. 4

    యామిని

    తాతయ్య గారి ఆలోచనలు+ఆచరణ🙏🙏
    సింగర్ కి ఓన్వా యిస్ ఉండాల్సిందే గురువర్యా ఈ సందర్భంలో మీరు చెప్పిన తీరు బావుంది.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!