సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీమతి కోటంరాజు శ్రీకాళి గారి వ్యాఖ్య: *చాలా బాగుంది అమ్మ. మీ ముందు మాట చదివితే మొత్తం నవల మీద ఒక అవగాహన వచ్చింది. ఆ నవల చదవాలనిపిస్తుంది. చాలా మంది క్యారెక్టర్ ల విశ్లేషణ అద్భుతం గా చేశారు. ఒక పాజిటివ్ అప్రోచ్ ఉన్న నవలకి అంతకన్నా పాజిటివ్ పిక్చర్ ఇచ్చారు. – శ్రీమతి కోటంరాజు శ్రీకాళి.*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది షేక్ కాశింబి గారి వ్యాఖ్య: *చాలా విస్త్రత మైన కథాంశం… నవలలోని పాత్రల ఔచిత్యం, ఉదాత్తత,కథలోని ఆసక్తికరమైన మలుపులు, రచయిత విశిష్టత.. ఏదీ వదలకుండా అన్నీ అంశాలను స్పృసిస్తూ నవలను చదవాలనే కుతూహలాన్ని పెంచారు… ధన్యవాదములు 💐💐.*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. మైలవరపు లలితకుమారి గారి వ్యాఖ్య: *మేడమ్, మనస్తత్వాలను వివరిస్తూ నవల తప్పక చదివాలనే ఆసక్తినికలిగించేలా ఉందండి మీ ముందుమాట👌👏*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అల్లూరి గౌరీలక్ష్మి గారి స్పందన: *బావుంది, భువన చంద్రగారి రచనా నైపుణ్యం, తాత్వికత గురించి హైలైట్ చేశారు సుశీల గారూ! – అల్లూరి గౌరీలక్ష్మి.*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది చివుకుల శ్రీలక్ష్మి గారి స్పందన: * ఆచార్య సుశీల మేడమ్ నమస్తే 🙏 శుభోదయం.
    సంచికలో అద్భుతమైన మీ సమీక్ష ఇప్పుడే చదివాను. అభినందనలు. 💓🎉🎉💓
    మిమ్మల్ని మొదటిసారి విశాఖపట్నం రామశర్మ గారి కథోత్సవంలో చూసాను. మీ మాటలు వింటూ అనుకున్నాను – చక్కగా బేలన్స్‌డ్‌గా మాట్లాడుతున్నారని.
    ఆ రోజు వేదికపై నా మొదటి కథా సంపుటి లేత మనసులు మీరంతా ఆవిష్కరించారు. ఇప్పుడు మహతి నవలా సమీక్ష కూడా శరవేగంతో చదివించింది.
    భువన చంద్ర గారు మంచి రచయిత మాత్రమే కాక మంచిమనిషి. నేను అయోధ్యలో ఉండగా ఫోన్ చేసినపుడు చెప్పారు. వాళ్ళు చదవమని. చదివాను. అదొక అద్భుత ప్రపంచం.
    శ్రీలక్ష్మి చివుకుల, విజయనగరం.*

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది హైమా భార్గవ్ గారి వ్యాఖ్య: *👌👌👏 చాలా వివరంగా సమీక్ష చేశారండీ.*

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పుట్టి నాగలక్ష్మి గారి వ్యాఖ్య: *కథ చెప్పకుండా, పాత్రల ఆత్మని పరిచయం చెయ్యడం బావుంది మేడమ్.*

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది నీహారిణి గారి వ్యాఖ్య: *నమస్కారం మేడం. బావుంది మీ వ్యాసం చాలా వివరంగా.. సినిమ ను తిరగేస్తే మనిసి అనడం బాగుంది. – నీహారిణి.*

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మంగిపూడి రాధిక గారి స్పందన: * నేను సీరియల్ చదవలేదు. అయిపోయాకా, మొత్తం ఫైల్ ఒకేసారి పంపారు బాబయిగారు. చాలా బాగా రాశారు మీరు రెవ్యూ.*

    Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శీలా సుభద్రాదేవి గారి వ్యాఖ్య: *చాలా చాలా అద్భుతంగా రాసారు.మీ వ్యాసాలలో one of the best అని చెప్పుకో దిగిన వ్యాసం.మనసారా అభినందనలు 👏👏👌💐*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®