సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    పుట్టి నాగలక్ష్మి

    అయ్యబాబోయ్! రాణి మామూలు ఆడది కాదు. అత్త గారిని లెక్కచేయదు,కోడలు వేరు కాపురం పెట్టిందని ఉక్రోషం, కూతురు ఉమ్మడి కుటుంబంలో సంతోషంగా ఉందని బాధ, అందరూ తన గురించి చెప్పుడు మాటలు చెప్పుకుంటారేమోనని అనుమానం.., మనుషుల వెనక విమర్శించడం, బావ గారిని గురించిన ఆరా.. ఇంకా ఎన్నో.. అబ్బబ్బ ఎన్ని పార్శ్వాలో.. ఇప్పుడు ఇలాంటి రాణమ్మలకి కొదువ లేదు.. 11,12 భాగాలకు హైలైట్ ఈ పాత్ర.. అభినందనలు రచయిత్రి గౌరీలక్ష్మి గారికి..సంచిక వారికి ధన్యవాదాలు..

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    నాకథే అనిపిస్తోంది. నా కొడుకులు ఇద్దరు మాట్లాడు కోరు. కారణం తెలియదు. చిన్నబ్బాయి అనారోగ్యం గురించి పెద్దబ్బాయితో చెపితే.. పెద్ద కోడలు.. ఇంకెప్పుడూ ఆ విషయం చెప్పొద్దని వార్నింగ్ ఇచ్చింది.. నేనే పార్వతమ్మని అనిపిస్తోంది.. ఇవి చాలా ఇళ్లలో జరిగేవే!
    గౌరీలక్ష్మి గారు చాలా బాగా రాశారు..
    డి. అఖిల, హైదరాబాద్.

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఫీల్ గుడ్ కధ, కధనాలు అందిస్తున్న అల్లూరి గౌరీ లక్ష్మి గారికి ధన్యవాదాలు. పాత్రల చిత్రణ, సన్నివేశ వివరణ చక్కగా కుదురుతున్నాయి.
    మనుషుల మనస్తత్వాలు, ప్రవర్తనలు చెబుతూ, అందరూ మంచితనంతో కూడిన జీవనవిధానం అనుసరించాలనే అంతర్లీనమైన సందేశాన్ని అందిస్తున్న రచయిత్రి అభినందనీయురాలు.
    G. నారాయణ్

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    Alluri gowri laxmigaru mi serial chadhuvuthunte mitho kabhurlu chebhuthunnatte anipisthudhandi miru ma famili number la anipinchesthunnaru miru vrasina saile ala anipisthundhandi dhanyavafhalu gowri garu 👏💯
    గాయిత్రి

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    Good evening Gowri garu, Malisanjakenjaaya! 12 th part is simply superb and very natural as if the sequences are really taking place in those areas. I am wondering how you writing the dialogues so natural among the characters. I am very thankful to you Gowri garu for sharing such a beautiful Serial Novel.👌💐🙏👍
    Rajendra prasad

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    Mali Sanjay kenjaaya lo,,suryakaantham,,vuraf Rani ,laantivaallu yekkuvaga vunnaaru,,vaallaku mind block ayye laagaa conclusion yivvandi gourigari,maanava sambandhaalu Manta kalipe ranilanti characters chadivithene manasu vedanaga ayyindi,,,any how hats off to gourilakshmigaru 💐💐💐
    సావిత్రి

    Reply
  7. 7

    G.S.lakshmi

    వామ్మో..రాణమ్మో… ఇలాంటివాళ్ళతోనే కొంపలు విడిపోతుంటాయి..
    బలే కారెక్టర్ గౌరీలక్ష్మిగారూ…
    జి.ఎస్.లక్ష్మి..

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    Madam..the story is running fast..the counselling to the friend is well written. Congrats!
    A.Raghavendra Rao

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    Gouri Lakshmi garu, I simply enjoyed the 12th part.Superb style of introducing various characters.
    శేషమ్మ

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!