సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    Malisanjakenjaya! 5th part chaduvutunnatasepu chala ahaladamga vundi,bandhalu anubandhalu, premalu aapyayatalato mantra mugdhulanu chestunnaru , Thank you very much Gouri garu 👌👌🤝👏👍💐💐💐💐💐🙏
    Rajendra Prasad

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    శుభోదయం..కథ ఆసక్తికరంగా ఉంది..ధన్యవాదములు
    A.Raghavendra Rao

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    చాలా స్థిమితంగా కధ నడుస్తోంది. పాత్రల మధ్య మాటలు, సందర్భాల వివరణలు, తూకం వేసినట్లు ఉన్నాయి. మనుషుల – మనసుల సంబంధాలు, అనుబంధాల పట్ల మీ పరిశీలన, ఆకళింపు మీ రచనలో పుష్కలంగా ద్యోతకమవుతున్నాయి.
    శుభాకాంక్షలు.
    G. Narayan

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    విశాల నుంచి ఫోన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను..వచ్చేసింది..అమ్మయ్య
    గాయిత్రి

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    వసంత, పార్వతమ్మ గార్ల అనుబంధం చూస్తే ముచ్చటేస్తోంది. వారిద్దరి సంభాషణలు కొన్నిసార్లు హాస్యం, చమత్కారాలతో ఉన్నాయి. నవలని ఆహ్లాదకరంగా కొనసాగిస్తున్నాయి.
    రమణి, యు. యస్. ఎ.

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    వసంత కూతురు, పార్వతమ్మ గారి చిన్నకోడలి వంటివారు ఈనాటి కుటుంబాలలో కనిపిస్తున్నారు.రచయిత్రి గౌరీలక్ష్మి గారి శైలి అద్భుతం👌🏻👍🏻💐
    జి. రమ

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    మాధవ్ ని విశాల బాగానే ఏడిపిస్తోందే.
    కె. అనురాధ

    Reply
  8. 8

    Trinadha Rudraraju

    జనావళిని సృశించే సంఘటనల సమాహారం! బాగా వ్రాస్తున్నారు.

    Reply
  9. 9

    పుట్టి. నాగలక్ష్మి

    వసంత, పార్వతమ్మల బంధాన్ని చక్కని సంభాషణల ద్వారా వెలయింపజేస్తున్నారు.సమయానుకూలంగా తనకి అనుకూలంగా రాణిలా
    ప్రవర్తించే యువరాణులెందరో? మాధవ్, విశాలల ఎపిసోడ్ ను రచయిత్రి ఎలా మలుపులు తిప్పుతారో ? వేచి చూడాలి మరి.. రచయిత్రి గౌరీలక్ష్మి గారికి, ప్రచురించిన సంచిక వారికి అభినందనలు, ధన్యవాదాలు🙏

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!