సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    Durga pakalapati

    రచనా విధానం చాలా బాగుంది.రామచంద్రయ్య సమస్య పరిష్కారం అయింది.ప్రస్తుత సమాజానికి అవసరమైన పరిష్కారాలు రచయిత్రి చక్కగా తన రచనల ద్వారా తెలియజేయటం ఆనందదాయకం.

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    నవల బాగా నడిపిస్తున్నారు. అభివందనాలు..
    A. Raghavendra Rao

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    Suuuuuuuuuuuper bangaram
    గాయిత్రి

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    హోటల్లో పుట్టినరోజు చేసుకోవడం నేటి కల్చర్.. కానీ అత్తగారు చెయ్యడం అరుదుగా కనబడుతుంది.. వియ్యపురాలి మంచితనం.. కూతురి మంకుతనం ..సన్నివేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి.. సూపర్ మేడమ్!
    రమణి, యు. యస్.ఎ

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    వృద్ధాశ్రమంలో వాదనలు సరదాగా ఉన్నాయి.. దుర్గమ్మ పౌరుషం భేష్
    కె. అనురాధ

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    పాపం అందరూ వసంతకి చెప్పుకునేవాళ్ళే! ఆవిడ గోడు వినేవాళ్ళెవరు?
    జి. రమ

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    Very good morning Gouri garu, Malisanjakenjaaya! 6th part chala bavundi, Nirmala and Vasanta patrala dwara behaviour of the present genreration and how the old generation are suffering anedi baga chepparu, Vasanta salaha valana Ramachandram dampatilaki relief kalagatam bagundi , Sunday vachhetappataki meeru eppudu next part pampistara ani eduru choostunnanu.Thank you very much Gouri garu manchi serial Novel raastunnanduku maaku share chestunnanduku.👌👌💐👏🤝🙏
    Rajendra prasad

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    చాలా ఆసక్తికరంగా సాగుతుంది సీరియల్… పాత్రల చిత్రణ అత్యంత సహజంగా వుంటుంది.. కొన్ని డైలాగ్స్ మనసుకి హత్తుకున్నాయి.. Example గా తల్లీ బాగోగులు కొడుక్కే పట్టనప్పుడు కోడలికి ఎందుకు పడతాయి.. లాంటివి… తల్లీ కూతుళ్ళ సంబంధం లో పగుళ్ళు మనసును ఆర్డ్ర పరిచాయి… వెరీ గుడ్ బంగారం… అందుకోండి అభినందనలు… 🌺🌺
    Kaasimbi..Guntur

    Reply
  9. 9

    పుట్టి. నాగలక్ష్మి

    ‘మలిసంజ కెంజాయ’ నవలలో సీనియర్ సిటిజన్స్ కు ఎదురవుతున్న వైవిధ్యభరిత సమస్యలను ఇతివృత్తంగా తీసుకున్నారు గౌరీలక్ష్మిగారు.ఒక విశ్రాంత ప్రధానోపాధ్యాయినిని రోల్ మోడల్ గా తీసుకోవడం; మరొక ప్రధానోపాధ్యాయుని ఆశ్రమ నిర్వాహకులుగా పరిచయం చేయడాన్ని గమనిస్తే ఆమెకు ఉపాధ్యాయవర్గం పట్ల గల గౌరవం తేటతెల్లమవుతుంది. ఇప్పటి వరకు మనకు పరిచయమైన పాత్రలన్నీ సమకాలీన సమాజంలో నిత్యం మనందరికీ తారసపడేవే!ఈ నవలని రాసిన రచయిత్రికి, ప్రచురించిన సంచిక వారికి అభివందనాలు🌹🌹🌹👍👍👍

    Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    I read 5 and 6 parts very touching. You are mirroring the present social life,which is without values. The poor and the middle class are equally shameless. I shed tears.
    శేషమ్మ

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!