సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 3

    K.Rajendra Prasad

    Alluri Gouri Lakshmi gari Malisanjakenjaaya! is very intresting with realistic and natural characters. Every character has its importance. My hearty congrates and thanks to Smt. Gouri Lakshmi garu.

    Reply
  2. 6

    G.S.lakshmi

    ఎనిమిది భాగాలూ ఆపకుండా ఏకబిగిన చదివేసాను.
    కథ వాస్తవిక సంఘటనలతో చాలా బాగా నడుస్తోంది. పాత్రల్లో పాత్రగా మమేకమయిపోయేలా ఉంది కథనం.
    అభినందనలు గౌరీలక్ష్మిగారూ..

    Reply
  3. 7

    పుట్టి నాగలక్ష్మి

    ‘మలిసంజ కెంజాయ’నవల ఎనిమిది భాగాలు చదివాను. వివిధ సామాజిక, ఆర్థిక వర్గాల కుటుంబాలలోని పాత్రలను తీసుకుని సన్నివేశాలను మలిచినతీరు బావుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్ పాత్రల మనోవేదనని విశ్లేషించిన తీరు, సంభాషణలు మనసులను మెలి పెట్టి, కన్నీళ్లు తెప్పిస్తాయి. ప్రతి పాత్ర మనకి ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే ఉంటుంది. ఇంత మంచి నవలని వ్రాసిన గౌరీలక్ష్మి గారికి అభినందనలు 🌹💐

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!