సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    Ramana Velamakakanni

    Very nice narration of nature. Shyamala garu got her own unique style of telling the story. Very Interesting to read them. I love to read her articles, stories, reviews. Abhinandanalu madam.

    Reply
  2. 2

    Guru prasad

    From J Guru Prasad
    Very nice narration regarding nature by smt syamala Gaaru
    J Guru Prasad

    Reply
  3. 3

    prabhakaramsivvam

    శ్యామలగారిచే వ్రాయబడిన ” మనసంతా మధుమాసం ”
    చాలా బాగుంది. మనిషి జీవితంలో భౌతికంగా యవ్వన వసంతం ముగిసిపోవచ్చు గాక ! మానసికంగా మనిషి యవ్వనంలో ఉండటం మనిషి చేతుల్లో పనే ” అంటారు
    శ్యామలగారు. అంతే కదా ! మనిషి వయసుకేగాని,
    మనిషి మనసుకు ఎల్లప్పుడూ వసంతమే !
    శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి.

    Reply
  4. 4

    Syamala Dasika

    “మనసంతా మధుమాసం” వసంతం లాగే చాలా ఆహ్లాదంగా ఉంది! వింటర్ అంతా గడ్డకట్టే చలి…మంచు తుఫానులతో గడిపే మేము, వసంత ఋతువు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం! ఆ వసంత ఋతువు తెచ్చే మార్పు..అందం, మనలో ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి.
    ఇంత చక్కని రచనలను అందిస్తున్న రచయిత్రికి అభినందనలు!
    శ్యామలాదేవి దశిక
    న్యూ జెర్సీ-యు ఎస్ ఎ

    Reply
  5. 5

    Mramalakshmi

    శ్యామలగారి మనసంతా మధుమాసం అద్భుతంగా వుంది.మానవజీవితాన్ని నవ వసంతంలా మార్చుకుని ఎలా ఆస్వాదించాలో ఈ కథ చదివితే అర్థం అవుతుంది.వసంతఋతువుకు తగిన అద్భుతమైన కవితలు పాటల మేలుకలయికతో ఈ కథ నవవసంతంలా వినూత్న రీతిలో పాఠకుల్ని ఆకర్షిస్తుందనటంలో సందేహంలేదు.

    Reply
  6. 6

    Bhramara

    ‘కదలిరాద తనే వసంతం ….తన దరికి రాని వనాలకోసం.. ‘ అన్నట్లుగా రచయిత్రిగారు వసంతాన్నంతా తన దోసిళ్ళతో తెచ్చి పాఠకుల మనసు వాకిట్లో వదిలి వెళ్ళారు..చదువుతున్నంత సేపూ ఎంతో హాయిగా ఉంది . మామిడి కాయలు, కోకిల పాటలు, వేప పూత, ఉగాది పచ్చడి, మరుమల్లెలు, వసంత పంచమి, రంగుల హోలీ వేడుకలు, రవీంద్రుని వసంత వర్ణన, సరోజిని నాయుడు ‘ ది జాయ్ ఆఫ్ స్ప్రింగ్ టైమ్ ‘ , త్యాగరాజుల వారి వసంతరాగం, కాళిదాసు బుుతుసంహారం, కృష్ణశాస్త్రి గారి మధురమైన పాట, నమో గారి ‘అంత్ మే ఆరంభ్ హై’ కవిత..ఇలా అన్నీ ‘మధుమాసం’ అనే ఒకే ఫ్రేమ్ లో అద్భుతంగా కూర్చిన రచయిత్రి శ్యామల గారికి ప్రత్యేక అభినందనలు. ‘ మానసికంగా యవ్వనంగా ఉండటం మనిషి చేతిలోని పనే’ అంటూ పాఠకులకు చక్కటి సందేశాన్ని, ఉత్తేజాన్ని అందించినందుకు ధన్యవాదాలు .

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!