సంచికలో తాజాగా

8 Comments

 1. 1

  Ramana Velamakakanni

  Very relevant to the present day society with a special focus on the student community. Congratulations for excellent message Syamala garu.

  Reply
 2. 2

  విరించి

  ప్రస్తుత పరిస్దితులకు అద్దంపడుతూ విద్యార్థులెదుర్కుంటున్న విషమపరీక్షల పరిణామాలను సమీక్షిస్తూ విద్యార్థుల్లో మనోథైర్యాన్నికలిగిస్తూ సాగిన శ్యామలగారి వ్యాసం బహుధా ప్రశంసనీయం..

  Reply
  1. 2.1

   విడదల సాంబశివరావు

   శ్యామల గారి పరీక్షా వీ’క్షణాల్’నేటి విద్యార్ధులకు మాత్రమే కాకుండా జీవన సంగ్రామంలో నిత్యమూ ఎన్నో పరీక్షలను ఎదుర్కుంటున్న సామాన్య మానవుడికి కూడా స్ఫూర్తి దాయకం…..ప్రస్తుత సమాజానికి దర్పణం ఈ రచన….అభినందనలు.

   Reply
 3. 3

  Guruprasad

  From J Guru Prasad
  Congratulations for the excellent message syamala gaaru
  From J Guru Prasad

  Reply
 4. 4

  Gauthami

  విద్యార్ధి దశ లోనే కాదు మనిషి యొక్క వివిధ దశల్లో కూడా పరీక్షలు వ్రాయక తప్పదు, పాస్ అవ్వకా తప్పదు అని చాలా చక్కగా విశ్లేషించారు. Its a good thought.

  Gauthami

  Reply
 5. 5

  mramramalakshmi

  శ్యామలగారి కథ బాగుంది.జీవితంలో అడుగడుగునా పరీక్షలు తప్పవు. ప్రయత్నలోపం లేకుండా చూసుకోవటమొక్కటే మనవిధి.అని జీవితం లక్ష్యాన్ని ఒక్క మాట లో చెప్పారు.పరీక్షలకు తగిన పాటలను ఎంపికచేసిన విధానం అద్భుతంగా వుంది.

  Reply
 6. 6

  prabhakaramsivvam

  శ్యామల గారు వ్యాసం పరీక్షా వీక్షణాల్ బాగుంది. పరీక్షలు రకరకాలుగా ఉంటాయి. పరీక్షలు ఎదుర్కొనేందుకు ధైర్యం
  తో గుండె దిటవుతో ఉండాలి. మంచి ఫలితాలను చెడు ఫలితాలను సమ తూకంతో మనం స్వీకరించాలి. పరీక్షల లో విఫలమైనపుడు జీవితం పై విరక్తి చెందకూడదు. తన జీవితానికి అంతం పలకకూడదు అన్న శ్యామల గారి సూచన నేటి యువత జీవితాలకు ఎంతో విలువైన సూచన.
  శ్యామలగారికి హృదయ పూర్వక అభినందనలు.
  శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి.

  Reply
 7. 7

  syamaladevi Dasika

  పరీక్షా వీ”క్షణాల్” ద్వారా శ్యామల యువతరానికి చక్కని సందేశం ఇచ్చింది.
  చదువు ద్వారా ఎలా జీవించాలో నేర్చుకోవాలే కానీ ఆ చదువుకారణంగా జీవితాన్నే అంతం చేసుకోకూడదని విద్యార్థులు తెలుసుకోవాలి. రచయిత్రి చెప్పినట్టు జీవితంలో కేవలం చదువు పరీక్షలే కాదు మరెన్నో పరీక్షలు ఎదుర్కొంటూ ఉంటాం. అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళే సామర్ధ్యాన్ని సంపాదించుకుంటూ ఉండాలి.
  డిగ్రీ అయినవెంటనే పెళ్ళిచేసుకుని అమెరికా వచ్చి ఇక పరీక్షల ప్రసక్తే ఉండదనుకున్న నా అమాయకత్వానికి గుర్తుగా ఈ మధ్యనే “పరీక్ష” అన్న అమెరికా ఇల్లాలి ముచ్చట ఒకటి రాసుకున్నా!
  శ్యామలాదేవి దశిక
  న్యూజెర్సీ-యు ఎస్ ఎ

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: