సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    prabhakaramsivvam

    శ్యామలగారి వ్యాసం ” మూగవైన ఏమిలే – గుణములోన మిన్నలే ” బాగుంది. జంతువులు మూగవైనా మేథస్సును కలిగి ఉండి, మాటలు వచ్చే మనిషి కన్నా నయమని తెలియజెప్పే వ్యాసం. పులులు, సింహాలు వంటివి క్రూర జంతువులుగా పేరుబడ్డాయి. వాటికి క్రూరులు‌‌, క్రూరమైన వి అని ఒక ముద్దర మనిషి వేసాడు. కానీ జంతువులు మానవ జాతిలో ఉన్న మనుషులంతా మంచివారే అన్న భ్రమలో ఉండి అందర్నీ నమ్ముతున్నాయి. విశ్వసనీయతను
    కలిగి ఉన్నాయి. కానీ అలా విశ్వసించిన నోరులేని మూగ జీవాలను మానవుడు చంపడం అతి కిరాతకమైన చర్య. నమ్మిన వాణ్ణే మోసం చేయడం మానవునికున్న చెడు లక్షణాలలో అదో లక్షణమని తోటి మానవునిగా సర్దుకు పోవచ్చు. కానీ దీర్ఘంగా ఆలోచిస్తే మూగ జంతువుల కన్నా నికృష్టమైన జన్మని శ్యామలగారి వ్యాసం చెబుతోంది. శ్యామలగారికి అభినందనలు.
    శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి.

  2. 2

    Guru prasad

    From J Guru Prasad
    Wonderful narration by shyamala garu
    From J Guru Prasad

  3. 3

    m.ramalakshmi

    మూగ జీవుల గురించి శ్యామలగారి వ్యాసం బాగుంది.మూగజీవులు మనిషికి ఎలా విశ్వాసంతో సహాయపడతాయో ఉదాహరణలతో బాగా వివరించారు.మీ కలం నుంచి మరిన్ని మంచి కధలు అందిస్తారని ఆశిస్తూ .

  4. 4

    Deepa

    I always enjoy the author’s narration style. I like the use of some common English words as we generally use in our verbal telugu communications. It feels more like the author is in deed talking to you! Cheers!

  5. 5

    Kss seshan

    DJ Syamala garu this time around deliniated the man- animal dependant interrelationship down the ages, in the most readable way. Her selection of topics is unpredictable . Hats off

  6. 6

    Syamaladevi

    జంతువుల పట్ల మనకు ఉండవలసిన కారుణ్యాన్ని గురించి రచయిత్రి శ్యామల చక్కగా చెప్పారు. చిన్నతనంలో సొంత వ్యవసాయము , పాడి ఉన్న మా ఇంట్లొ , మా పశువులు మా కుటుంబంలో మెంబర్స్ లాగే అనిపించేవి మాకు!
    శ్యామలాదేవి దశిక

  7. 7

    Bhramara

    ఆర్టికల్ టైటిల్ చాలా బాగుంది. విశ్వాసానికి మారుపేరుగా చెప్పుకునే శునకాలగురించి, ఇతర పెంపుడు జంతువుల గురించి చక్కగా వివరించారు.సందర్భానుసారంగా ప్రస్తావించిన పాటలు బాగున్నాయి… మంచి సాహిత్యాన్ని గుర్తుచేసిన రచయిత్రి గారికి ధన్యవాదాలు . జంతు ప్రేమికులందరికీ విందుభోజనంలాంటి ఆర్టికల్ అందించిన రచయిత్రి శ్యామలగారికి ప్రత్యేక అభినందనలు .

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!