సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    Guru prasad

    Excellent narration regarding friendship by smt shyamala Garu
    From J guru Prasad

  2. 2

    Kandiyaped

    Coming as it does on Friendhip day, Syamal gari’s write up on friendship is well chiseled ode to true and heartfelt understanding of individuals bound by the chord of Friendhip. Her biographical note pertaining to Ms K B Lakshmi is very touching.

  3. 3

    mramramalakshmi

    సస్పెన్స్ కధలు అంటుంటమేకానీ జీవితానికి మించిన సస్పెస్ కథ మరొకటి ఉండదేమో.ఏరోజుకారోజు సస్పెన్సే అన్న శ్యామల మేడం మాటలు అక్షర సత్యం. తన ఆప్త స్నేహితురాలిని పోగొట్టుకున్న ఆమె మనోవ్యధ దీనిలో మనకు కనిపిస్తుంది.స్నేహం అంత గొప్పది.

  4. 4

    Vidadala sambasiva rao

    శ్రీమతి శ్యామల గారి”జీవితం….ఓ స్నేహ గీతం!”స్నేహబంధం విలువలను తెలియజేసింది.అద్భుతమైన ఆమె మేధస్సు”ఖలీల్ జిబ్రాన్…మనసు కవి ఆత్రేయ…ఆధునిక సినీ కవి చంద్రబోస్ ల గీతాలనే గాకుండా…True friendshipపైwilliam scoalas poemని ఉదహరిస్తూ రాసిన వివరణ నేటి ఆధునిక యువతకు విజ్ఞానదాయకం.నాకు తెలిసి…ఈనాటి స్నేహ బంధాలు బలంగా లేవని అభిప్రాయం.నేటి యువతలో కనపడుతున్న నిర్లక్ష్య ధోరణిని కూడా శ్యామల గారు వ్యక్తీకరించారు.విభిన్న భాషలలో పట్టు…భావవ్యక్తీకరణ కలిగివున్న శ్యామల గారు ఆత్మీయ నేస్తం కె.బి.లక్ష్మి గారి అకాల మరణాన్ని తట్టుకోలేని స్థితిలో ముగింపు నివ్వడం నా హృదయాన్ని కలచి వేసింది.స్నేహితుల దినోత్సవం వేళ శ్రీమతి శ్యామల గారి రచన స్నేహ సుగంధాన్ని పరిమళింప జేసింది…..అభినందనలు.
    విడదల సాంబశివరావు.

  5. 5

    prabhakaramsivvam

    శ్రీమతి శ్యామలగారి వ్యాసం ” జీవితం…. ఓ.స్నేహగీతం”
    చాలా బాగుంది. స్నేహానికి శ్యామల గారిచ్చే నిర్వచనం చాలా లోతైనది. “స్నేహం రంగు రూపులెరుగనిది. జాతి మతాలెరుగనిది. పేద ధనిక తేడా తెలియనిది.” అన్న మాటలు స్నేహమంత మధురంగా ఉన్నాయి. అసలు నిజానికి ప్రేమ కన్నా స్నేహమే ఎంతో మధురమైనది. ప్రేమ భౌతిక వాంఛలను,శారీరక సంబంధాలను కోరుకుంటుంది.
    స్నేహ బంధం అలా కాదు . ఆ బందం సాధారణంగా విడిపోదు. ఏవో కారణాలచే విడిపోయినప్పటికీ కొంతకాలం మాత్రమే బాధ ఉంటుంది. జీవితాన్ని నరకప్రాయం చేయవు. శ్యామలగారు ఈ వ్యాసంలో స్నేహ బంధానికి సంబంధించిన అనేక మధురమైన గీతాలను పేర్కొనడం
    జరిగింది. ఈ వ్యాసాన్ని ఎన్నిసార్లు చదివినా చదవాలనే అనిపిస్తుంది. ఎంతో ఓపికతో వ్రాసిన రచయిత్రి శ్యామల గారికి ప్రత్యేక అభినందనలు.
    శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి.

  6. 6

    Syamala Dasika

    శ్యామల “జీవితం ఓ స్నేహ గీతం” చదువుతుంటే మా నలభై ఎనిమిది సంవత్సరాల మధురమైన స్నేహ గీతం నా మనసులో వినిపించింది!
    పల్లెటూరి అమ్మాయినైనా నాతో స్నేహం కట్టి , ఎన్నో సార్లు చదువులో సహాయం చేసి మా ఊరిని మా ఇంటిని మిస్ అవుతున్న నన్ను ఓదార్చిన స్నేహ శీలి శ్యామల!
    రచయిత్రి చెప్పినట్టు స్నేహానికి కావలసిన సమభావన మాలో ఉండటం వల్ల కాబోలు మా స్నేహం అంత గట్టిగా ఉంది. మా ఇద్దరి పేర్లు ఒకటే అవడం కూడా నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది!
    అన్ని విషయాల పట్ల చక్కని అవగాహన కలిగి ఉన్నతమైన రచనలను అందించే జె. శ్యామల నా స్నేహితురాలైనందుకు గర్వపడుతున్నాను!!
    శ్యామలాదేవి దశిక
    న్యూ జెర్సీ – యు ఎస్ ఎ

  7. 7

    Deepa

    Another enjoyable and self-searching read! Kudos to the author!!

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!