సంచికలో తాజాగా

6 Comments

 1. 1

  Guruprasad

  Excellent narration by smt shyamala garu regarding the importance of money

  From J guru Prasad

  Reply
 2. 2

  prabhakaramsivvam

  శ్యామలగారి వ్యాసం ” ఇలను నడిపే ఇం’ ధనం” బాగుంది. శ్యామలగారు ” ధనం మూలం ఇథం జగత్ ” అని ప్రారంభం లోనే చెప్పారు. అంతేకాదు. ధనం యొక్క ప్రాధాన్యత, తాత్విక భావం , పరమార్థం అన్నీ ఉన్న ఆరుద్ర గారి సందేశాత్మక గీతాన్ని శ్యామలగారు పేర్కోవడం ఈవ్యాసానికి హైలైట్. ధనం మనుషుల మధ్య ఆర్ధిక బంధాలను కల్పిస్తున్నదే తప్ప హార్దిక బంధాలను కల్పించలేకపోతున్న దనే భావన శ్యామలగారు ఈ వ్యాసంలో వ్యక్తీకరించారు. ఇది నూటికి నూరుపాళ్లు నిజం. సుమతీ శతక పద్యాలు ఆనాటి నుండి ఈనాటి వరకూ డబ్బు యెడల లోకం తీరును చెబుతోంది. పిల్లల చేతిలో డబ్బులు పెట్టడం, దాచుకోవడం ఆరోజుల్లో జరిగిన తతంగాలు. ఈరోజుల్లో చుట్టాలు తెలివిమీరిపోయారు. పిల్లలకిచ్చిన కాణో పరకో ఉంటే ఒక పూటకు తోటకూర కొనుక్కోవచ్చుకదా ! పైసా పైసా కూడ బెట్టి మేడలు మిద్దెలు కట్టేయ వచ్చు అన్న సంకుచిత మనస్థత్వానికి అలవాటు పడ్డారు. పిల్లల్లో చుట్టాలొచ్చారు అన్న సరదాపోయింది. శ్యామలగారి వ్యాసం బాగుంది. అభినందనలు.
  శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి.

  Reply
 3. 3

  Kandiyapedu

  J Syamla gari MS this time hovers around money for money as we all know, is everything. Human relations, societal conditions, even international relations are conditioned by money these days. The writer has reminded us the saying that ” men who manage men; manage only men. But men who manage money,Anaheim all”.
  Ms. Syamala has in her write up made us to feel the importance of money and it’s significant role synchronising with Doddess Lakshmi who is venareted on Deepavli.

  Reply
 4. 4

  Syamala Dasika

  “ఇలను నడిపే ఇం’ ధనం” చాలా బాగుంది. ఈ ఆర్టికల్ నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు.
  శ్యామలాదేవి దశిక

  Reply
 5. 5

  m.ramalakshmi

  ఆర్థికశాస్త్రం మనుషుల మధ్య ఆర్ధిక బంధాలే తప్ప హార్థిక బంధాలు ఉండవంటుంది అంటూ andichina మనీ కథ super👌

  Reply
 6. 6

  vidadala sambasivarao

  శ్రీమతి శ్యామల గారి “ఇలను నడిపే ఇం’ధనం”ప్రస్తుత సమాజ నడవడికకు దర్పణంలా ఉంది.శ్యామల గారు స్నేహ ధనం…ప్రేమ ధనం…మమతా సమతల…ఆప్యాయత మధురిమల ధనంల ను మించిన ధనం వేరే లేదు అనే భావనను వ్యక్తీకరిస్తూ కొనసాగించిన ఈ శీర్షిక బహుదా అభినందనీయం.మహనీయుల గీతాలను ఉటంకిస్తూ లిఖించిన ఆమె శైలి మధురాతి మధురం.మానవ జీవితంలోని విభిన్న పార్శ్వాలను శ్యామల గారు సృజించాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను.
  కళాభివందనములతో
  విడదల సాంబశివరావు.

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: