సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    Guru

    Excellent narration by smt syamala garu regarding different children games Particularly in this lock down move ment
    J Guru Prasad

    Reply
  2. 2

    Ramana Velamakakanni

    Syamala garu is an encyclopedia of film songs both old and new. She very aptly uses them in her story narration which actually interests the readers.Abhinandanalu.

    Reply
  3. 3

    prabhakaramsivvam

    శ్యామలగారి వ్యాసం ” ఆనందాల చిరునామా…… ఆట ” బాగుంది. ఆటల్లో గల ప్రత్యేకతలు ( ఆడపిల్లల ఆటలు, మొగపిల్లలు ఆడుకొనే ఆటలు విడమరచిచెప్పారు. మనిషికి
    ధనాన్ని, కీర్తి ప్రతిష్టలను తెచ్చే ఆటలను పేర్కొనడమే కాకుండా, ధనానష్టం, ప్రాణ నష్టం తెచ్చి పెట్టే ఆటలను కూడా తెలియజెప్పి ఆటగాళ్లను అప్రమత్తం జేసారు. శ్యామలగారికి
    అభినందనలు.
    శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి,
    ఫోన్: 7013660252

    Reply
  4. 4

    విరించి

    ప్రతీ విషయాన్ని కూలంకషంగా పరిశీలించి,పరిశోధించి,పర్యవేక్షించి రాయడమంటే ఆట కాదు…అలాంటిది ఆటలగురించి అన్ని విషయాలను స్ప్రశిస్తూ సమగ్రంగా రాయడమంటే అంత సులువైన ఆట అసలే కాదు..తీసుకున్న ప్రతీ విషయానికీ న్యాయంచేకూర్చే శ్యామలగారికిది ఎడమచేత్తూ ఆడేంత సులభం మైన ఆట…చక్కని వ్యాసం అందించిన శ్యామలగారికి అభినందనలు..

    Reply
  5. 5

    S S Kandiyaped

    “Child’s play” is usually used to cannote an easy task. But plays -games and sports also are taken not so lightly. The author has shown how they are also serious matters with rules and regulations. What is significant in J S garI write up is that games were an integral part of human life from historical times. She has given innumerable examples to prove her point.
    The range and depth of her illustrations on a topic so familiar, is praiseworthy .

    S S Kandiyaped

    Reply
  6. 6

    Mramalakshmi

    వివిధరకాల ఆటలతో కలగలిసిన సంబంధిత పాటలతోపాటు సాగిన ఆనందాల చిరునామా ..ఆట రచన చాలా బాగుంది. పనిని ఓ ఆటలా భావించి దాని మీద ఇష్టం శ్రద్ద పెడితే ఎంత పని అయినా చేసేయచ్చు అని చెప్పిన సూచన ఆచరణీయంగా ఉంది.మంచి రచనను అందించిన శ్యామల గారికి ధన్యవాదములు.

    Reply
  7. 7

    vidadala sambasivarao

    శ్రీమతి శ్యామల గారి “ఆనందాల చిరునామా…ఆట!”లో మానవ జీవితాల గెలుపు ఓటమిని హృద్యంగా ఆవిష్కరించారు.జీవితాన్ని ఆటలా సీరియస్ గా తీసుకొని చివరి వరకూ గెలుపుకోసం కృషి చేసేవారు జీవితంలో గెలుపు బావుటా ఎగురవేస్తారని ఈ వ్యాసం ద్వారా మనకు తెలియజేసారు.శ్రీమతి శ్యామల గారి ప్రతి వ్యాసంలో విషయ పరిజ్ఞానం కోసం ఆమె శోధించిన తీరు స్పష్టంగా కనిపిస్తుంది.అలాగే..ఈ రచనలో కూడా ఆమె కృషి లీలగా తెలిసిపోతుంది.ప్రతి మనిషి బాల్యంలో ఆడుకునే ఆటల నుండి…..స్థానిక…జాతీయ…అంతర్జాతీయ ఆటల వరకు పేరు పేరునా తెలియజేసిన ఆమె మేధస్సును అభినందించాల్సిందే!పురాతన ఆటలు….ఆధునిక ఆటలు….Water sports…Sky games….Indoor games….Out door games గురించి సోదాహరణంగా వివరించి…ఆటలపై విభిన్న భాషలలో వెలువడిన సినిమాలను వివరంగా తెలియజేసిన తీరు ప్రశంసనీయం.శ్రీమతి శ్యామల గారి రచనా శైలిలో సినిమా పాటలను ఉదాహరణలుగా సందర్భానుసారంగా ప్రవేశపెట్టడం ఆమె ప్రత్యేకత.మనిషి జీవితంతో ముడివడిన ప్రతి విషయాన్ని శోధించి…..మంచి చెడుల వివరణను పాఠకులకు నివేదిస్తున్న శ్రీమతి శ్యామల గారికి అభినందనలు.
    కళాభివందనములతో
    విడదల సాంబశివరావు.

    Reply
  8. 8

    Bhramara

    ఈ లాక్డౌన్ సమయంలో ఆటల గురించిన ఆర్టికల్ ఎంతో ఆహ్లాదంగా, ఆసక్తికరంగా ఉంది. బాల్యాన్ని మళ్లీ కళ్లముందుకు తెచ్చింది. పురాణాల్లో ప్రస్తావించిన ఆటలతో పాటు సందర్భోచితమైన ఎన్నో విలువైన పాటలను పాఠకులకు గుర్తుచేసినందుకు ధన్యవాదాలు. ఎన్నోరకాల ఇండోర్ గేమ్స్, అవుట్ డోర్ గేమ్స్ గురించిన సమాచారంతో పాటు క్రీడాకారుల జీవిత కథాంశాలకు చెందిన చలనచిత్రాల ప్రస్తావన ఆకట్టుకునేవిధంగా ఉంది. ప్రస్తుతకాలంలో పిల్లలూపెద్దలు అనే తేడా లేకుండా ఓ వ్యసనంగా మారిన వీడియోగేమ్స్ గురించి చర్చించడం కూడా బాగుంది. ఆటల గురించిన సమగ్ర సమాచారాన్ని ఈ ఆర్టికల్ లో చక్కగా పొందుపరచిన రచయిత్రి శ్యామల గారికి ప్రత్యేక అభినందనలు. 💐💐

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!