సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    Guruprasad

    From J Guru Prasad
    Excellent narration by smt syamala garu regarding marriages and our culture
    From J Guru Prasad

    Reply
  2. 2

    prabhakaramsivvam

    శ్యామలగారిచే వ్రాయబడ్డ వ్యాసం ” కల్యాణం చూతము
    రారండీ చాలా బాగుంది. పూర్వకాలం నాటి, ఈనాటి వివిధ రకాలైన పెళ్లిళ్ళ గురించి మగ పెళ్లి వారి ఆధిక్యత
    గురించి చెబుతూ, పాఠకులకు పెళ్లి అనే అంశం పై చాలా విషయాలను విపులంగా తెలియజేసారు. పెళ్లికి సంబంధించిన అనేకమైన సామెతలను కూడా తెలియ
    జెప్పారు. శ్యామలగారికి అభినందనలు.

    శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి,
    ఫోన్ : 701 3660 252.

    Reply
  3. 3

    ఇలపావులూరి వెంకటేశ్వర్లు

    మరోసారి జే. శ్యామల గారు కళ్యాణం చూతము రారండి తో మది మూలలలో నిక్షిప్తమై ఉన్న ఎన్నో మధుర గీతాలను వెలికితీసి మరిపించారు.

    Reply
  4. 4

    Ramana Velamakakanni

    As usual another best piece from Syamala’s pen.Her writings are reference books for all types of cinema songs both old and new.

    Reply
  5. 5

    Mramalakshmi

    పెళ్లి కి సంబంధించిన శ్యామల గారి రచన చాలా బాగుంది. తీయని పాయసానికి జీడిపప్పు జోడించి నట్టు పెళ్లి పాటలతో పాటు సామెతలు కూడా జోడించి కథను అందించిన శ్యామల గారికి ధన్యవాదములు

    Reply
  6. 6

    ఎన్నెల

    అన్ని పాటలూ కవర్ చేసేసారు. చాలా చక్కగా వ్రాసారు . ఇంతకీ మీరు సింగుతారా సింగరా?

    Reply
  7. 7

    G N Murty

    పెళ్ళి పాటలతో వేరయిన ఈ వ్యాసం అద్భుతంగా ఉంది
    ఉదహరించిన పాటలను చదువుతుంట బాల్యం గుర్తుకు వచ్చింది
    ఇంత మంచి వ్యాసం వ్రాసినందుకు రచయిత్రి గారికి అభినందనలు

    Reply
  8. 8

    GNMURTY

    The article is superb songs quoted are quite meaningful
    The article has taken back to my college days
    Quite nostolgic
    Thanks for writing this type of article
    One beautiful song on marrrroge perhaps forgotten
    Murari film song Alanati ramachandruni

    Reply
  9. 9

    vidadala sambasivarao

    శ్రీమతి శ్యామల గారి”కళ్యాణము చూతము రారండీ!”సీనియర్ సిటీజన్లకు గతానుభూతులను మదిలో మెరిచేట్లు చేసింది.నేటి యువతరానికి పెళ్లి విలువను తెలియజేస్తూ పెళ్లి యొక్క పూర్వాపరాలను వివరంగా తెలియజేశారు.ముఖ్యంగా…పురాణాల ప్రకారం “అష్టవిధ వివాహాలు”గురించిన వివరణ నేటితరం తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.పెళ్లి అనే ప్రక్రియ వున్నంతకాలం గుర్తుండి పోయే సీతారామకళ్యాణం,రక్తసంబంధం చిత్రాలలోని పాటలు గుర్తు చేసి భావుకుల హృదయాలను రంజింప జేశారు రచయిత్రి.ఈ ఆర్టికల్ రాయడానికి రచయిత్రి చేసిన హోంవర్క్ స్పష్టంగా తెలిసిపోతోంది.మధురమైన సినీగీతాలను ఏరి దండలా కూర్చడంలోనే ఆమె శ్రమ మన కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తోంది.
    “మాంగల్యం తంతునా……”మంత్రానికి అర్ధం ఎంతమందికి తెలుసు?ఈ మంత్రానికి అర్ధం చెప్పి చాలామంది నేటితరం యువకులకు,యువతులకు జ్ఞానబోధ చేశారు శ్రీమతి శ్యామల గారు.ఇలాంటి మానసిక ఉల్లాసాన్ని కలిగించే రచనలు శ్రీమతి శ్యామల గారి కలం నుండి వెలువడాలని అభిలషిస్తూ
    కళాభివందనములతో
    విడదల సాంబశివరావు.

    Reply
  10. 10

    Bhramara

    ‘కళ్యాణం చూతము రారండీ’ ’ ఆర్టికల్ .. నిజంగానే పెళ్ళికి వెళ్ళి విందు భోజనం ఆరగించినట్లుంది..పెళ్ళంటే నూరేళ్ళపంట అని భావించే తెలుగువారికి పసందైన పాటలతో పాటు పెళ్ళిమంత్రాల అర్థాలను రచయిత్రిగారు చక్కగా వివరించారు. పెళ్ళి సార్ధకత గురించి ఎంతో విలువైన సందేశాన్ని నేటి యువతరానికి చాలా కన్విన్సింగ్ గా అందించారు. పెళ్ళి ఆర్భాటాలను, నేటి పోకడలను సునిశితంగా విశ్లేషించారు. వివాహవేడుకలకు సంబంధించిన ఆపాతమధురాలను సందర్భోచితంగా వివరించిన తీరు ఆకట్టుకునేవిధంగా ఉంది. ఇంత చక్కటి ఆర్టికల్ ను అందించిన రచయిత్రి శ్యామలగారికి ప్రత్యేక అభినందనలు. 💐💐💐

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!