సంచికలో తాజాగా

9 Comments

 1. 1

  ఇలపావులూరి వెంకటేశ్వర్లు

  అంతా మాయామయం వ్యాసం నిజంగా మాయ చేసి మురిపించినది. మరో మంచి వ్యాసాన్ని అందించిన శ్యామల గారికి కృతజ్ఞతలు

  Reply
 2. 2

  RCKS RAJU

  మంచి ఆర్టికల్

  Reply
 3. 3

  Guruprasad

  From J Guru Prasad
  Wonderful narration by smt syamala garu regarding mesmarisam
  From J Guru Prasad

  Reply
 4. 4

  G N Murty

  మాయ గురంచి రచయిత్రి శ్యామల గారు వ్రాసిన వ్యాసం అద్భుతంగా ఉంది.
  రచయిత్రి గారు ఇందు కోసం చాలా పరిశోధన చేసినట్లున్నారు.
  పురాణాల దగ్గర నుంచి సినిమాలు,సాహిత్యం అన్నా చక్కగా వాడుకున్నారు
  ఉదాహరణ కోసం మంచి పాటలను ఎన్నుకున్నారు
  రచయిత్రి శ్యామల గారికి అభినందనలు

  Reply
 5. 5

  Mramalakshmi

  మాయ కు సంబంధించి సరైన పాటలను సందర్భంలో కలగలిపి మాయ చేసిన శ్యామలగారికి ధన్యవాదములు. మేడం కి సాహిత్యంతో పాటు సంగీతంలో కూడా పాండిత్యం ఉందని ఈ రచనతో తెలుసుకున్నాం. 😀💐🙏

  Reply
 6. 6

  Pushpa

  ‘మాయ’ వ్యాసం చాలా చక్కగా రాశారు శ్యామలగారు చాలా ధన్యవాదాలు💐

  Reply
 7. 7

  prabhakaramsivvam

  శ్యామలగారి ” మాయ” మయం వ్యాసం చాలా బాగుంది.
  శ్రీకృష్ణ జనన వృత్తాంతం, కృష్ణ లీలలు, రామాయణంలో
  మాయలేడి వృత్తాంతం , హరిశ్చంద్ర మనోవేదన, మాయాజాలంతో కూడుకున్న కథలను తెలియజెప్పి
  మరోసారి పాఠకులను చైతన్యవంతులుగా చేసిన శ్యామలగారికి అభినందనలు.
  శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి.
  ఫోన్ : 701 3660 252.

  Reply
 8. 8

  vidadala sambasivarao

  శ్రీమతి శ్యామల గారి”అంతా’మాయ’మాయం” వ్యాసం రచయిత్రిలోని బహుముఖ ప్రజ్ఞను తెలియజేసింది.శ్రీకృష్ణ జననంలోని యోగమాయ విశిష్టతను,సత్యహరిచంద్ర లోని కాటికాపరి వేదాంత ధోరణి,భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి చేసిన బోధనాలలోని”మాయ”యొక్క విశిష్టత నేటి తరానికి ఎంతో ప్రయోజనకరం.రచయిత్రి తనదైన శైలిలో సినీ గీతాలోని వివరించారు.మాయలోడి చిత్రంలోని గారడీ పాట ఈ వ్యాసానికి ఓ ప్రత్యేకతని సంతరించి పెట్టింది.
  కళాభివందనములతో
  విడదల సాంబశివరావు.

  Reply
 9. 9

  Bhramara

  ‘మాయ మాయ .. అంతా మాయ’ అనే సంగతిని చెప్పీ చెప్పకనే సున్నితంగా తెలిపారు రచయిత్రి. ఒక అందమైన రొమాంటిక్ సాంగ్ తో మొదలైన ఆర్టికల్ నెమ్మదిగా విష్ణుమాయ, యోగమాయ వంటి వాటిని ప్రస్తావించడం ద్వారా ఆధ్యాత్మిక శోభను సంతరించుకోవడం బాగుంది . జగమే మాయ అనే తాత్విక చింతననూ కలిగించడం మరీ బాగుంది. ఇక వేదాంతులనే ప్రశ్నించిన శ్రీశ్రీ గారి కవిత సైతం ఆలోచింపచేసేదిగా ఉంది. సందర్భానుసారంగా ప్రస్తావించిన పాటలన్నీ నిజంగా ఆపాత మధురాలే. ఇంత చక్కని ఆర్టికల్ అందించిన రచయిత్రి శ్యామల గారికి ప్రత్యేక అభినందనలు 💐💐

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: