సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    Guru prasad

    From J Guru Prasad
    Wonderful narration by smt syamala garu regarding our telugu culture and telugu movies and telugu Poets
    From J Guru Prasad 9a

    Reply
  2. 2

    Guruprasad

    From J Guru Prasad
    Wonderful narration by smt syamala garu regarding telugu culture and beautiful movies and telugu Poets
    From J Guru Prasad

    Reply
  3. 3

    7752020123

    మంచి వ్యాసం
    కధ గురించిన వ్యాసం
    మంచి పాత పాటలను జ్ఞాపకం తెచ్చిన వ్యాసం
    పాటలలో హరికథలు బుర్ర కధలను ఉదహరించిన వ్యాసం
    రచయిత్రి గారికి అభినందనలు

    Reply
  4. 4

    7752020123

    వ్యాసం బహు బాగుంది
    పాత పాటలను అందులో బుర్ర కధలు హరికధలు ఉదహరించిన తీరు బాగున్నాయి
    రచయిత్రి కి ధన్యవాదాలు

    Reply
  5. 5

    Dr.Ch.Nagamani

    Very interesting narration of social and cultural activity of sharing stories. The philosophical interpretation of the story of king and seven sons deserves special appreciation. Congratulations to the writer.

    Reply
  6. 6

    ఇలపావులూరి వెంకటేశ్వర్లు

    కధానందలహరి శ్రీమతి శ్యామల కలం నుండి జాలువారిన మరో మంచి వ్యాసం. రాసే దాని మీద పూర్తి సాధికారత కలిగిన రచయిత్రుల లో శ్యామల గారు ఒకరు అనడానికి ఎలాంటి సందేహము లేదు.

    Reply
  7. 7

    Mramalakshmi

    కధల్లో ఇన్ని రకాలు ఉంటాయి అని ఈ రచన వల్లే తెలిసింది.ముఖ్యంగా కథ కంచికి మనం ఇంటికీ అనే సామెత మూలాన్ని తెలిపినందుకు ధన్యవాదములు ఈసారి శ్యామలగారి రచనసేద్యంలో మంచి కధాపంట పండింది.అద్భుతమైన రచనలు అందించిన శ్యామల గారికి హృదయపూర్వక ధన్యవాదములు

    Reply
    1. 7.1

      Pushpa

      కథల్లో ఇన్ని రకాలుంటాయా? నిజంగా అద్భుతం.
      తెలియని ఎన్నో విషయాలు ఇంత ఓపికగా మాకు తెలియజేసిన శ్యామలగారికి ధన్యవాదాలు.

      Reply
  8. 8

    విరించి

    ఎవరైనా అసలు విషయాన్ని దాచి వేరే గా చెబుతూంటే ‘ కథలు చెప్పకు ‘ అంటాం. అసలు కథ అంటే ఏమిటో,ఎన్నిరకాల కథలు ఉన్నా యో,కథల అంతరార్థం ఏమిటో ,అవి కంచి కే ఎందుకు వెళతా యో అనే విషయాలను ఎంతో ఆసక్తి కరంగా అద్భుతమైన కథనం తో అందించిన శ్యామల గారికి అభినందనలు.

    Reply
  9. 9

    vidadala sambasivarao

    శ్రీమతి శ్యామల గారి”కథానందలహరి”ద్వారా మనం నిత్యం చదువుకునే కథల పూర్వ చరిత్రను తెలుసుకోగలిగాము.కథలలోని విభిన్నమైన పార్శ్వాలను కూడా తెలుసుకో గలిగాము.ఐతే… చాలామందికి తెలియని శ్రీశ్రీ గారి కథా రచనల విషయం రచయిత్రి వెలుగులోనికి తీసుకువచ్చి ఆయనలోని మరో కోణాన్ని సాహితీ ప్రపంచానికి చూపించారు.విప్లవకవి గా ముద్రపడిన శ్రీశ్రీ ఆత్రేయ గారి వాగ్ధానం చిత్రానికి రాసిన “శివ ధనుర్భంగం”హరికథ,జయభేరి చిత్రానికి రాసిన శివభక్తుడు నందుడు గురించిన కథా గాన రచన ఓ ప్రత్యేకతను సంతరించుకున్నాయి.హిందీ చిత్రం జిల్ జిల్ ఫూల్ ఖిలే లోని ప్రేమకథా గీతాన్ని గుర్తు చేయడం కూడా ఆమె శోధనలోని ప్రత్యేకతను చాటుతోంది.
    విభిన్నంగా శ్రీమతి శ్యామల గారి రచనా వ్యాసంగాన్ని “సంచిక”లో ఆస్వాదిస్తున్న మనం
    అదృష్టవంతులం.
    కళాభివందనములతో
    విడదల సాంబశివరావు.

    Reply
  10. 10

    Bhramara

    కథానందలహరి ఆద్యంతం ఎంతో ఆసక్తిదాయకంగా ఉంది. ఎన్నిపనుల్లో మునిగివున్నప్పటికీ ‘కథ’ అనగానే టక్కున చెవులు రిక్కించి వినడం పిల్లలకైనా..పెద్దలకైనా పరిపాటే.। రచయిత్రి గారు కథల గురించి ఎంతో పరిశోధన చేసి విలువైన సమాచారాన్ని అందించారు. ముఖ్యంగా రాజుగారు-ఏడుగురు కొడుకులు- ఏడుచేపలు’ కథలోని అంతరార్థం విడమరచి చెప్పడం ఈ ఆర్టికల్ కే హైలైట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో వందల సంవత్సరాలనుంచీ తరతరాలుగా మౌఖికంగానే ప్రాచుర్యంలో ఉన్న ఈకథ అంతరార్థం ఒక శేషప్రశ్నగానే మిగిలిపోయిన నాలాంటి పాఠకులకు ఈ ఆర్టికల్ లో చక్కటి సంతృప్తికరమైన సమాధానం లభించింది. కథల నేపథ్యంలో ఉదహరించిన పాటలన్నీ చాలా బాగున్నాయి.. చక్కటి టాపిక్ ను చాలా బాగా ప్రజెంట్ చేసిన రచయిత్రి శ్యామలగారికి ప్రత్యేక అభినందనలు.💐💐👏👏

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!